# How-to-activate-android-apps-in-your-personel-desktop-computers

- Link: https://amaravathiteacher.com/how-to-activate-android-apps-in-your-personel-desktop-computers/
- Published: 2020-09-05T12:22:52+05:30
- Author: amaravathiteacher

## **How-to-activate-android-apps-in-your-personel-desktop-computers**

### **ఆండ్రాయిడ్ యాప్‌లు పీసీలో..ఎలానో తెలుసా?\***

### ** మీ పర్సనల్ కంప్యూటర్‌(పీసీ)లో ఆఫీస్‌కు సంబంధించిన పనేదో చేస్తుంటారు. **

### **అంతలో మీ ఫోన్‌లో యాప్‌ అవసరం పడుతుంది. అందుకోసం మీరు చేస్తున్న పని పక్కన పెట్టి ఫోన్‌లో పని పూర్తిచేసి మళ్లీ కంప్యూటర్‌ స్ర్కీన్‌పైకి దృష్టి పెడతారు. **

### **ప్రతిసారి ఇలా చేయడం చికాకు కలిగిస్తుంది. అదే మీ ఫోన్‌లోని యాప్‌లు మీ పీసీ స్క్రీన్‌పైకి వస్తే.. ఆలోచన ఎంతో బాగుంది కదా. **

### **సరిగ్గా ఇలాంటి ఆలోచనే మైక్రోసాఫ్ట్‌ సంస్థకు కూడా వచ్చింది. **

### **రావటమే ఆలస్యం దానిని ఆచరణలో పెట్టి వినియోగదారులకు యువర్‌ ఫోన్‌ కంపానియన్‌ (Your Phone Companion) పేరుతో యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.\***

### **\*®️ఈ యాప్‌తో మీరు ఫోన్‌లోని యాప్స్‌ అన్నింటిని మీ పీసీ టాస్క్‌బార్‌కి పిన్‌ చేసుకోవచ్చు. **

### **దీంతో మీరు చేయాలనుకున్న పని మరింత సులభంగా, వేగంగా పూర్తి చేయవచ్చు. **

### **అయితే ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌ ఫోన్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో అన్ని కంపెనీల ఫోన్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. **

### **అయితే గెలాక్సీ సిరీస్‌ యూజర్స్‌కి కూడా ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి.\***

### **\*®️ఆండ్రాయిడ్ యాప్‌లు పీసీలో..ఎలానో తెలుసా?\***

### **\*®️పరిమితులు ఏంటంటే..\***

### **®️\*మీ పీసీ విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుండాలి. అక్టోబర్‌ 2019 కన్నా ముందే అప్‌డేట్ చేసుండాలి. పీసీ విండోస్‌ వెర్షన్‌ ఏంటో తెలుసుకునేందుకు సెట్టింగ్స్‌లో అప్‌డేట్స్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లితే చెక్‌ చేసుకోవచ్చు.\***

### **\*®️\*అలానే మీరు ఏ యాప్‌లను పీసీతో అనుసంధానం చేయాలనుకుంటున్నారో, అవి లేటెస్ట్ వెర్షన్ యాప్‌లు అయిండాలి.\***

### **\*®️ఫోన్‌ కూడా ఆండ్రాయిడ్ 9 ఆపై ఓఎస్‌లతో రన్‌ అవుతుండాలి.\***

### **\*®️పీసీ, ఫోన్ ఒకే వైఫైకి కనెక్ట్‌ అయివుండాలి.\***

### **\*®️మీరు ఫోన్‌ యాప్స్‌ని పీసీలో యాక్సెస్‌ చేస్తున్నప్పుడు ఫోన్‌ కచ్చితంగా ఆన్‌లో ఉండాలి.\***

### **\*®️ఎలా కనెక్ట్ చేయాలి.\*.**

### **\*®️ముందుగా మీరు యువర్‌ ఫోన్‌ కంపానియన్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.\***

### **\*®️తర్వాత యాప్‌లో మెనులోకి వెళ్లి షార్ట్‌కట్‌పై క్లిక్‌ చేయాలి.\***

### **\*®️అందులో మీకు ఫోన్‌లోని యాప్స్‌ అన్ని కనిపిస్తాయి. అయితే మౌస్‌, కీబోర్డ్‌కి సపోర్ట్ చేయని యాప్స్‌ మాత్రం కనిపించవు.\***

### **®️\*అలా కనిపించే యాప్స్‌పై క్లిక్ చేస్తే ఆ యాప్‌ మీ పీసీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.\***

### **\*®️సింగిల్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌లో యాప్‌పై టచ్‌/టాప్ చేసినట్లుగా పనిచేస్తుంది.\***

### **®️\*రైట్‌ క్లిక్ చేస్తే యాప్‌ స్క్రీన్‌ ముందు పేజికి వెళుతుంది.\***

### **\*®️ఏదైనా కంటెంట్‌ని సెలెక్ట్ చేయాలంటే క్లిక్‌ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది.\***

### **\*®️మౌస్‌ని స్క్రోల్ చేస్తే యాప్‌ స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా జరుపుకోవచ్చు.\***

### **\*®️ఇలా మౌస్‌ కంట్రోల్‌తో యాప్‌లో ఫోన్‌ ఆపరేట్ చేసినట్టుగానే పీసీలో కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు\***

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
