# How-to-apply-Ration-Card-how-to-check-ration-card-status-ap

- Link: https://amaravathiteacher.com/how-to-apply-ration-card-how-to-check-ration-card-status-ap/
- Published: 2019-11-19T20:20:59+05:30
- Author: amaravathiteacher

## **_How-to-apply-Ration-Card-how-to-check-ration-card-status-ap_**

### **కొత్త రేషన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేయండి..**

### **CHECK YOUR RATION CARD**

### **ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం  కార్డు యొక్క స్టేటస్ ను మీయొక్క రేషన్ కార్డు నెంబరు లేదా ఆధార్ నెంబర్ ను ఇచ్చి మీకు కార్డు మంజూరు  చేయబడిందా లేదా తిరస్కరించబడిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.**

### **క్రింది లింక్ ను క్లిక్ చేసి మీయొక్క బియ్యం కార్డు స్టేటస్ ను తెలుసుకోవచ్చు.**

### **󠀁[Ration Card Status CLICK HERE AND SUBMIT RATION CARD OR AADHAR CARD NUMBER](https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx)󠁿**

### **పేర్లు రేషన్ కార్డులో ఉన్నాయో లేదో చూడడానికి క్రింది లింక్ ఉపయోగించండి.**

### **చాలా మందికి రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలీదు.**

### ** అలాంటి వాళ్లు ఈ పద్ధతుల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు.**

### ** ప్రస్తుతం ఏపీలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నాయి.**

### **రేషన్ కార్డు.. పేదోళ్ల ఐడెంటిటీ. నెల రోజుల పాటు బతుకు బండి నడవాలంటే కార్డు ఉండాల్సిందే. నోటి కాడికి ఇంత ముద్ద పోవాలంటే రేషన్ కార్డు కావాల్సిందే. **

### **అందుకే.. దీన్ని పొందేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో తిప్పలు పడతారు. చాలా మందికి రేషన్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలీదు. **

### **అలాంటి వాళ్లు ఈ పద్ధతుల ద్వారా రేషన్ కార్డును పొందవచ్చు. **

### **ప్రస్తుతం ఏపీలో తెల్ల రేషన్ కార్డు, గులాబీ రేషన్ కార్డు ఉన్నాయి. **

### **దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డు, ఎగువన ఉన్నవారికి పింక్ రేషన్ కార్డును ప్రభుత్వం అందజేస్తోంది. **

### **ఇందులో ఏ కార్డు పొందాలన్నా కనీసం వారం సమయం పడుతుంది. **

### **మొదటగా.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారం నింపాలి.**

### **ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో దొరుకుతాయి. లేకపోతే మీసేవ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.**

### **దరఖాస్తును నింపాక.. దానికి అవసరమయ్యే ఆధార్, ఓటర్ కార్డు, ఇంటి అడ్రస్ తెలిపే తదితర డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది. **

### **ఆ దరఖాస్తును తీసుకెళ్లి మీసేవ సెంటర్‌లో అందజేసి, ఫీజు చెల్లించాలి.**

### **ఒకవేళ మీరు అర్హులైతే రేషన్ కార్డు మంజూరైనట్లు మొబైల్ నంబరుకు మెసేజ్ వస్తుంది. **

### **అప్పుడు స్లిప్ తీసుకెళ్లి మీసేవలో అందజేసి రేషన్ కార్డును పొందవచ్చు. **

### **అంతేకాకుండా.. ‘స్పందన’ యాప్ లేదా **

### **1800 452 4440, **

### **1100 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.**

### **󠀁[Ration Card Status CLICK HERE AND SUBMIT RATION CARD OR AADHAR CARD NUMBER](https://www.spandana.ap.gov.in/Navasakam/RationCardStatus.aspx)󠁿**

### **󠀁[RATION CARD ONLINE APPLICATION & CHECK YOUR RATION CARD STATUS](https://epdsap.ap.gov.in/epdsAP/epds)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
