HOW TO CHECK AmmaVodi 2022 Payment Status – AmmaVodi 2022 Payment Status

 HOW TO CHECK  AmmaVodi 2022 Payment Status –  AmmaVodi 2022 Payment Status

AmmaVodi 2022 Payment Status Check Your AmmaVodi 2022 Payment
Status using Mother Aadhar number 2022-23 విద్యా సంవత్సరానికి అమ్మ ఒడి
మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా
తెలుసుకోండి.

 

స్టెప్ 1: క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి.

 

స్టెప్ 2: తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి.

 

స్టెప్ 1: తరువాత Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేయండి.

 

స్టెప్ 3: తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

 

స్టెప్ 4: తరువాత Get Details మీద క్లిక్ చేయండి.

 

AmmaVodi 2022 Payment Status  click here

error: Content is protected !!