పాఠశాలలో రైస్ కార్డు నెంబర్ తో జాయిన్ అయిన విద్యార్థులను చైల్డ్ ఇన్ఫో సైట్ నందు అప్లోడ్ చేయుటకు వారి రేషన్ కార్డు నెంబర్ ను ఈ క్రింది లింకులో పొందవచ్చును.
Website open చెయ్యగానే MIS REPORT OPTION వస్తుంది.
MIS REPORT పై క్లిక్ చేయగానే RICE CARD / RATION CARD SEARCH option పై క్లిక్ చేసి Rice card number ఎంటర్ చేయగానే వారి RATION CARD details open అవుతాయి.