# How-to-Download-PAN-Card-e-PAN-Card-in-online

- Link: https://amaravathiteacher.com/how-to-download-pan-card-e-pan-card-in-online/
- Published: 2020-08-24T12:41:31+05:30
- Author: amaravathiteacher

## **How-to-Download-PAN-Card-e-PAN-Card-in-online**

## **e-PAN Card: ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా…**

### **ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **పాన్ కార్డ్… ఆర్థిక వ్యవహారాలకు అవసరమైన డాక్యుమెంట్. **

### **అయితే పాన్ కార్డ్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవడం అందరికీ అలవాటు ఉండదు. **

### **ఎప్పుడైనా ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరమైతే ఏం చేయాలో తోచదు. **

### **ఇక ఏ టెన్షన్ అవసరం లేదు. **

### **మీరు ఇ-ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టుగానే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **డిజిటైజేషన్‌ను ప్రమోట్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ… ఎలక్ట్రానిక్ పాన్ కార్డుల్ని జారీ చేస్తుంది. **

### **వాటినే ఇ-పాన్ కార్డులు అంటారు. **

### **ఇ-పాన్ కార్డు కూడా ఫిజికల్ పాన్ కార్డులాగే ఉంటుంది. **

### **ఇ-పాన్ కార్డుపై పేరు, ఫోటో, తల్లి లేదా తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. **

### **ఇ-పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. **

### **ఫిజికల్ పాన్ కార్డుపైన క్యూఆర్ కోడ్ ఉండదు. **

### **క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలు తెలుస్తాయి. **

### **ఏదైనా ప్రూఫ్ లేదా వెరిఫికేషన్ కోసం మీరు ఇ-పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు.**

### **ఫిజికల్ పాన్ కార్డులు ఉన్నవారంతా ఇ-పాన్ కార్డులు తీసుకోవచ్చు. **

### **కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవాళ్లు మాత్రమే కాదు… ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **󠀁[REPRINT YOUR PAN CARD IN UTI WEBSITE DOWNLOAD](https://www.myutiitsl.com/PAN_ONLINE/homereprint)󠁿**

### **NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. **

### **ఎవరైనా కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే… దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి ఇమెయిల్ ఐడీకి ఇ-పాన్ కార్డ్ కాపీ వస్తుంది. **

### **ఇ-పాన్ కార్డును ఉచితంగానే అందిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. **

### **ఫిజికల్ పాన్ కార్డుకు మాత్రం రూ.107 చెల్లించాలి. **

### **NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌లో నుంచి కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **అంతేకాదు… పాన్ కార్డ్ ప్రాసెసింగ్ సెంటర్లల్లో దరఖాస్తు చేసిన 10 నిమిషాల్లోపే ఇ-పాన్ కార్డులు జారీ చేసేలా వ్యవస్థ రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. **

### **ఇందుకోసం ఆధార్ నుంచి ఇ-కేవైసీ సేకరిస్తుంది. ఇక ఇప్పటికే పాన్ కార్డులు ఉన్నవారు ఇ-పాన్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. **

### **ఇ-పాన్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?**

### **ముందుగా NSDL లేదా UTITSL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేయడానికి అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ తప్పనిసరి. **

### **అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. **

### **‘download PDF’ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.**

### **󠀁[Request for Reprint of PAN Card download](https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html)󠁿**

### **󠀁[Request for e-PAN Card download](https://www.onlineservices.nsdl.com/paam/ReprintDownloadEPan.html)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
