how-to-edit-update-teachers-information-system-cse-website

how-to-edit-update-teachers-information-system-cse-website

టీచర్ల  వివరాలు సరిచేసు కొనే‌అవకాశమ:*

CSE సైట్ లో టీచర్స్ యొక్క వివరాలను సరిచేసుకునే విధానం

CSE   వెబ్ సైట్ లో MEO/HM log in  లో  DDOs cader strength  ను, Promotion  తర్వాత Teachers name Adding,  Teacher information లో పేరు,తండ్రి పేరు,Spouse  వివరాలు,Cell  no,Deptl Tests,Ed qualifications,Aadhaar no,   Appointment details ,Transfer details  మొదలగు వివరాలు Edit  చేసుకొనే Option  ను Enable  చేశారు.*

ఇవే‌వివరాలు Treasury website  లో కి Carry forward అగును.e-SR  కు apply అగును. త్వర పడండి .*

*Teacher Information System Edit Option given in School Login CSE website.

Cadre Strength Particulars Edit Option is also given.

You can Edit Santioned & Working Posts.

Particularly Update Teachers Details like Newly Acquired Qualifications, Deptl Test passed, Recent Transfers & personal data like Cell No. etc.

This Option will be disabled soon.*

High School వారు మరియు MEO ప్రైమరీ వారు ఎలా వారి యొక్క Personal డీటెయిల్స్ ,

Teacher Latest Photo,

Educational Qualifications,

Departmental Tests వివరాలు,

Transfer, ప్రమోషన్ వివరాలు

APTELS APP లో వారి యొక్క పేరు,

మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్న Teacher Information System లో ఎలా ఎడిట్ చేసుకోవచ్చు.

SCHOOL H.M LOGIN/MEO LOGIN CLICK HRE FOR TIS DIT OR UPDATE

CSE AP OFFICIAL WEBSITE

error: Content is protected !!