# how-to-enable-whatsapp-rolling-out-new-group-privacy-settings

- Link: https://amaravathiteacher.com/how-to-enable-whatsapp-rolling-out-new-group-privacy-settings/
- Published: 2019-11-07T15:22:23+05:30
- Author: amaravathiteacher

## **_how-to-enable-whatsapp-rolling-out-new-group-privacy-settings_**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/11/whatsapp.
jpeg?resize=448%2C302&ssl=1)

### **WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్… కొత్త ఫీచర్ వచ్చేసింది**

### **గ్రూప్ ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్ రిలీజైంది. మిమ్మల్ని ఎవరు గ్రూప్స్‌లో యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించొచ్చు.**

### **యూజర్లకు వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది వాట్సప్. వెంటవెంటనే కొత్తకొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. **

### **కొద్దిరోజుల క్రితమే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్…**

### ** ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. **

### **ఈ ఫీచర్ వచ్చిందంటే… ఇక మీకు వాట్సప్ గ్రూప్స్ సమస్యే ఉండదు. అంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. **

### **దీని ద్వారా అవసరంలేని గ్రూప్స్‌లోకి మిమ్మల్ని బలవంతంగా యాడ్ చేసే తలనొప్పి తగ్గిపోతుంది. ఇన్నాళ్లూ మీ అనుమతి లేకుండా మిమ్మల్ని గ్రూప్‌లో ఎవరుపడితే వాళ్లు యాడ్ చేసేవాళ్లు. **

### **కొద్ది రోజుల క్రితం గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సప్. **

### **అంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ అనుమతి తప్పనిసరి. మీకు ఇన్విటేషన్ పంపించి మిమ్మల్ని గ్రూప్‌లోకి ఆహ్వానించేవారు. **

### **ఇప్పుడు గ్రూప్ ప్రైవసీకి సంబంధించి కొత్త ఫీచర్ రిలీజైంది. మిమ్మల్ని ఎవరు గ్రూప్స్‌లో యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించొచ్చు.**

### **WhatsApp Group Privacy: వాట్సప్‌లో గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్ చేయండి ఇలా**

### **ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.**⏎ **టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.****సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.**

### ** ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి.**⏎ **అకౌంట్‌లో ప్రైవసీ క్లిక్ చేయండి. **

### **ప్రైవసీలో గ్రూప్స్ క్లిక్ చేయండి.**

### **అందుకో మీకు Everyone, My contacts, My contacts except, Nobody అని నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.మీరు Everyone సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా గ్రూప్స్‌లో యాడ్ చేయొచ్చు.**

### **ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది వాట్సప్.**

### ** గతంలో ఈ ఫీచర్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. **

### **టెస్టింగ్ తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోంది**

### **󠀁[WHATSAPP NEW MESSENGER UPDATE VERSION CLICK HERE FOR INSTALL](https://play.google.com/store/apps/details?id=com.whatsapp&hl=en_IN)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
