how-to-find-your-cfms-salary-credit-statement-ap
గత కొన్ని రోజులుగా మన శాలరీ డీటైల్స్ రావడం లేదు. కారణం ట్రెజరీ సైట్ లో ఏప్రిల్ నుండి జీతం ఇవ్వడం లేదు మరియు CFMS నుండి ఇస్తున్నారు కాబట్టి.*
ఇప్పుడు మన శాలరీ డీటైల్స్ ఎలా తీసుకోవాలి? దీనికోసం*
1) *కింది లింక్ ను క్లిక్ చేయండి.*
2) *ఇప్పుడు ఒక కొత్త page ఓపెన్ అవుతుంది. _Expenditure_ లో Beneficiary Account Statement ను క్లిక్ చేయండి.*
*మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ CFMS Id ని type చేసి మీకు ఎప్పటి నుండి శాలరీ డీటైల్స్ కావాలో from date మరియు end date enter చేసి క్లిక్ చేయండి.*
*అంతే మీ శాలరీ డీటైల్స్ display అవుతుంది*

CFMS బిల్ ID నెంబర్ ను కాపీ చేయండి.
ఆ నెంబర్ ను EXPENDITURE LINK లో BILL STATUS ను క్లిక్ చేసి ఆ నెంబర్ టైపు చేయండి.

AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,


