how-to-get-ammavodi-status-with-mother-aadhar-number-december-23 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News how-to-get-ammavodi-status-with-mother-aadhar-number-december-23జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చ. డైరెక్ట్ పద్దతి* జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీరే వెరిఫై చేసుకోవచ్చు. దీనికి గాను ఈ క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు. ఇది తుది జాబితా కాదు, తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు. కావున తల్లి దండ్రులకు ఈ విషయం చెప్పి పరిశీలించు కోమని చెప్పండి. ENTER MOTHER AADHAR NUMBER AND GET AMMAVODI STATUS (REJECT OR ELIGIBLE)📰Related Posts›AP TET Old Hall Ticket Number – Results Link ← Previous Post Physical-science-model-paper-municipal-schools-paper-imp-questions Next Post → JOB-CHART-OF-MPHA-FEMALE-ANM-grama-ward-sachivalayam