# how-to-get-easily-birth-certificate-and-death-certificate-ap

- Link: https://amaravathiteacher.com/how-to-get-easily-birth-certificate-and-death-certificate-ap/
- Published: 2018-08-19T10:42:51+05:30
- Author: amaravathiteacher

## **_how-to-get-easily-birth-certificate-and-death-certificate-ap_**

### **_                   బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్ల కోసం మ‌నం ఎంత‌టి అవ‌స్థ‌లు ప‌డ‌తామో అంద‌రికీ తెలిసిందే. వాటి కోసం త‌హ‌సీల్దార్/మున్సిపల్ ఆఫీస్‌, మీ సేవ సెంట‌ర్‌ల చుట్టూ తిర‌గాలి. అయినా ప‌ని అవుతుంద‌న్న గ్యారెంటీ లేదు . _**

### **_ద‌ళారులను ఆశ్ర‌యిస్తే వారు స‌ర్టిఫికెట్ కు వేలల్లో డిమాండ్ చేస్తారు. _**

### **_అయితే ప్ర‌స్తుతం ఇలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. _**

### **_ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్ట‌మ్ (సీఆర్ఎస్) అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ ప‌త్రాల‌ను అందిస్తోంది. _**

### **_అందుకు మీరు ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. _**

### **_ఎంచ‌క్కా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ల‌ను పొందొచ్చు._**

### **_http://crsorgi.gov.in అనే వెబ్ సైట్ లింక్‌ను సంద‌ర్శించి అందులో ఇచ్చిన విధంగా వివ‌రాల‌ను నింపితే చాలు. _**

### **_15 రోజుల్లోగా మీరు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న స‌ర్టిఫికెట్ ఇంటికే వ‌స్తుంది. _**

### **_అందుకు మీరు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. _**

### **_ఈ వెబ్‌సైట్‌కే చెందిన mCRS Civil Registration System అనే ఓ ఆండ్రాయిడ్ యాప్ కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది. దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందు చెప్పిన‌ట్టుగా మీ వివ‌రాలు నింపితే చాలు, దాంతో సర్టిఫికెట్ పొందొచ్చు._**⏎  **_                 పైన చెప్పిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను నింపి, 15 రోజులు వెయిట్ చేస్తే మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ సిద్ధ‌మ‌వుతుంది. _**

### **_దాన్ని అంత‌కు ముందు మీరు ఇచ్చిన ఈ-మెయిల్‌కు అధికారులు పంపుతారు. లేదంటే పైన చెప్పిన వెబ్‌సైట్‌లోనే ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇదంతా ఫింగర్ టిప్స్ తోనే అయిపోతుంది. _**

### **_ఎక్కడికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. లంచాలు సమర్పించుకోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. _**

### **_గ‌తేడాది డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వ‌చ్చినా చాలా మందికి తెలియ‌దు. _**

### **_వీలైనంతగా షేర్ చేస్తే దీని గురించి అంద‌రికీ తెలుస్తుంది. అప్పుడు మ‌రింత మందికి హెల్ప్ చేసిన వార‌మ‌వుతాం._**

[**_BIRTH & DEATH REGISTRATION SIGN UP CLICK HERE FOR APPLY_**](http://crsorgi.gov.in/web/index.php/auth/signUp)

**_[HOW TO REGISTRATION FOR BIRTH & DEATH CERTIFICATES CLICK HERE PDF FILE](http://crsorgi.gov.in/web/uploads/download/Procedure_for_B_&_D_Registration.pdf)_**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
