# how-to-get-GPA-10/10-SSC-10th-Class-public-exams-HINDI-subject

- Link: https://amaravathiteacher.com/how-to-get-gpa-10-10-ssc-10th-class-public-exams-hindi-subject/
- Published: 2019-02-11T20:32:59+05:30
- Author: amaravathiteacher

## **_how-to-get-GPA-10/10-SSC-10th-Class-public-exams-HINDI-subject_**

### **ద్వితీయ భాష హిందీ ప్రశ్నపత్రంలో ‘ఎ’ విభాగం 60 మార్కులు. **

### **‘బి’ విభాగం 20 మార్కులుంటుంది. **

### **‘ఎ’ విభాగం ప్రశ్నలు అయిదు బిట్లలో ఇస్తారు. **

### **ఈ బిట్లను సమగ్రంగా సాధన చేసి ఆకళింపు చేసుకొంటే మంచి మార్కులు సాధించొచ్చు.**

### **మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.**⏎  **\* నాలుగు పద్యపాఠాలు కవి పరిచయాలను సమగ్రంగా చదివితే 20 మార్కులు పొందొచ్చు. ఉపవాచకంలోని నాలుగు పాఠాల నుంచి 5 మార్కులు, గద్యపాఠాల నుంచి 15 మార్కులు సాధించవచ్చు.**

### ** ‘బి’ విభాగంలో గద్య, పద్య పాఠ్యాంశాల వ్యాకరణాంశాలకు సంబంధించి 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. **

### **పాఠ్యాంశ అభ్యాసాల్లో ఇచ్చిన వ్యాకరణాంశాలతో పాటు పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలను సాధన చేస్తే మంచి మార్కులు రాబట్టొచ్చు.**⏎  **\* ‘ఎ’ విభాగం బిట్‌-1లో పఠన నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలుంటాయి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **పఠిత గద్యం, అపఠిత గద్యం, పఠిత పద్యం, అపఠిత పద్యాలకు అయిదు చొప్పున మార్కులను కేటాయిస్తారు.**

### ** ప్రశ్నలకు ఒక్కో వాక్యంలో జవాబులు రాయాలి. **

### **పఠిత గద్యం విభాగంలో ఉపవాచక పాఠాలను బాగా చదివి ప్రతీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అపఠిత గద్యం విషయానికొస్తే వ్యాసరూప గద్యాంశాలను బాగా అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి. **

### **పఠిత పద్యంలో బరస్‌ తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి పాఠ్యాంశాలపై దృష్టి సారించాలి. **

### **అపఠిత పద్యంలో ఆధునిక హిందీ సాహిత్యంలో సరళ పద్యాలను అభ్యాసం చేసి అవగాహన పెంచుకోవాలి.**

### **\* బిట్‌-2లో ప్రతీ ప్రశ్నకు నాలుగు మార్కులుంటాయి కాబట్టి 3-4 వాక్యాల్లో రాయాలి. **

### **చిన్న ప్రశ్నలను సాధన చేయాలి.**⏎  **\* బిట్‌-3లో పద్య పాఠానికి సంబంధించి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి.  ****7మార్కులు కేటాయిస్తారు. **

### **బరస్‌తే బాదల్‌, మా ముజే ఆనే దే, కన్‌ కన్‌ క అధికారి, భక్తిపద్‌ పాఠాల సారాంశాల ఆధారంగా చేసుకొని ప్రశ్నకు 8-10 వాక్యాల్లో సమాధానం రాసేలా అభ్యాసం చేయాలి.**⏎  **\* బిట్‌-4 గద్య పాఠానికి సంబంధించినది. గద్య పాఠాల సారాంశాల ఆధారంగా అభ్యాసం చేయాలి.** **\* బిట్‌-5 సృజనాత్మకాంశాలతో కూడినది. పది మార్కులు కేటాయిస్తారు. **

### **మూడు ప్రశ్నల్లో రెండింటికి (5 మార్కుల చొప్పున) సమాధానాలు రాయాలి.**⏎  **\* లేఖ విషయంలో చుట్టీ పత్ర్‌, పితాజీ కో పత్ర్‌, మిత్ర్‌ కో పత్ర్‌లతో పాటు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పాఠశాల సంచాలకుడు, పురపాలక కమిషనర్‌.. తదితరులకు రాసే నమూనాలను అభ్యాసం చేయాలి.** **\* సాహితిక విధా, ఆత్మకథ, సంభాషణ్‌, సూచన, కరపత్ర్‌, సాక్షాత్కార్‌ సంబంధిత అంశాలను సాధన చేయాలి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **_󠀁[10TH CLASS HINDI PUBLIC EXAMS MODEL PAPERS (3 SETS)](https://amaravathiteacher.com/10th-class-ssc-hindi-model-papers-blue-print/)󠁿_**

### **_󠀁[10TH CLASS PUBLIC EXAMS MARCH-2018 BLUE PRINT, QUESTION PAPER & KEY PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-2018-hindi-paper-principles-of-valuation/)󠁿_**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
