# How-to-grades-10th-class-pass-certificates

- Link: https://amaravathiteacher.com/how-to-grades-10th-class-pass-certificates/
- Published: 2020-07-02T11:37:12+05:30
- Author: amaravathiteacher

## **How-to-grades-10th-class-pass-certificates**

### **పది ఫలితాల వెల్లడి ఎలా?\***

### **🔑 \*డీఈవోల వివరణ కోరిన విద్యాశాఖ\***

### **🔑 \*ఆందోళనలో విద్యార్థులు\***

### **👁️‍🗨️👁️‍🗨️ \*పదోతరగతి ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ డీఈవోల అభిప్రాయం సేకరిస్తోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడంతో మార్కుల కేటాయింపు కోసం ప్రామాణిక చర్యలు తీసుకుంటున్నారు. **

### **భవిష్యత్తులో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందే క్రమంలో అవరోధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.**

### ** పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఏడాది రాసిన ఎస్‌ఏ, ఎఫ్‌ఏ ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా? లేక అందరికీ ఒకే విధమైన కరోనా పాస్‌ అని ప్రకటించాలా అనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.\***

### **👁️‍🗨️👁️‍🗨️ \*ఈ విషయంలో ఒక్కో డీఈవో ఒక విధమైన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. **

### **జిల్లా వ్యాప్తంగా పది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షలకు సిద్ధంకాగా కొవిడ్‌-19 కారణంగా వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. **

### **వీరికి నేరుగా ఇంటర్‌లో ప్రవేశించే అవకాశం కలిగింది.**

### ** ఈ నేపథ్యంలో పది విద్యార్థుల సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ), ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు\*.**

### **👁️‍🗨️👁️‍🗨️ \*ఫలితాలు గ్రేడ్‌ రూపంలో ఇస్తారా? కరొనా పాస్‌ అంటూ అందరికీ ఒకే ధ్రువపత్రం అందజేస్తారా? అన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. నేటికీ విద్యాశాఖ ఫలితాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. **

### **ఇప్పటివరకు జరిగిన పది పరీక్షలకు మార్కులు, గ్రేడ్లు ప్రకటించిన విషయం తెలిసిందే…కాబట్టి ప్రస్తుతం పరీక్ష రద్దు చేసిన తరుణంలో విద్యాశాఖ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.**

### **👁️‍🗨️👁️‍🗨️ \*గతేడాది పది విద్యార్థులకు 4 ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌, ఒక సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల మొత్తం 300ను వంద మార్కులకు లెక్కించి వాటి ఆధారంగా గ్రేడ్లు ఇచ్చేవారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత మార్కుల ప్రాతిపదికన ఫలితాలు వెల్లడించింది.\***

### **నాలుగో తరగతి ఉద్యోగాలు పొందాలన్నా, ఇంటర్మీడియట్‌, ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ తదితర కోర్సుల్లో ప్రవేశించాలన్నా విద్యార్థులకు మార్కులే ఆధారం. **

### **కరోనా ఉత్తీర్ణతగా ఫలితాలు వెల్లడిస్తే నిజంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది.**

### **ఒకవేళ గ్రేడ్‌ ప్రకటిస్తే కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమాలకు పాల్పడి మార్కులు వేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.\***

### **👁️‍🗨️👁️‍🗨️ \*ఇప్పటికీ ఇంటర్నల్‌ మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడాన్ని ఇందుకు ప్రస్తావిస్తున్నారు. **

### **ఇంకొందరు ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షల్లో అనుత్తీర్ణత చెందడంతో వారి పరిస్థితి ఏమిటన్న సందిగ్ధం లేకపోలేదు\*.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
