# how-to-know-your-aadhar-card-status-active-or-not-active

- Link: https://amaravathiteacher.com/how-to-know-your-aadhar-card-status-active-or-not-active/
- Published: 2020-11-30T20:16:26+05:30
- Author: amaravathiteacher

## **how-to-know-your-aadhar-card-status-active-or-not-active**

### **మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గా ఉందా? ఆధారమేంటి?**

### **\*ఇదిగో ఇలా చేయండి..\***

### **\*యాక్టివో, డియాక్టివో తెలుసుకోండి..\***

### **\*మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గానే ఉందా? **

### **డీయాక్టివ్‌ అయ్యిందా? లేక హోల్డ్‌లో ఉందా? **

### **ఆధార్‌ కార్డుల మార్ఫింగ్‌, దుర్వినియోగం వంటి సంఘటనల నేపథ్యంలో యూఐడీఏఐ అనుమానిత ఆధార్‌లను డియాక్టివేట్‌ చేస్తోంది. **

### **ఈ జాబితాలో మీ ఆధార్‌ కూడా ఉందా? లేదా? అన్నది తక్షణం తెలుసుకోండి. ఎలాగంటే..\***

### **\*మీ ఆధార్‌ కార్డు యాక్టివ్‌గా ఉందో, లేదో తక్షణం మీరు తె లుసుకోవాలి. **

### **ఇందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వెబ్‌ పోర్టల్‌లో వెరిఫై అవకాశాన్ని కల్పించింది. **

### **వెబ్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేశాక గెట్‌ ఆధార్‌, అప్‌డేట్‌ ఆధార్‌, ఆధార్‌ సర్వీసెస్‌ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.**

### ** ఇందులో మూడో ఆప్షన్‌ అయిన ఆధార్‌ సర్వీసెస్‌లో సబ్‌ ఆప్షన్స్‌లో ఐదు రకాల సేవలను యూఐడీఏఐ అందిస్తోంది. **

### **ఇందులో మొదటిది ‘వెరిఫై యాన్‌ ఆధార్‌ నెంబర్‌’. **

### **దీనిని క్లిక్‌ చేయగానే మీ ఆధార్‌ నెంబరును అడుగుతుంది. **

### **ఆధార్‌ నెంబర్‌ ఇచ్చాక కింద క్యాప్చాను కచ్చితంగా ఎంటర్‌ చేయాలి. అప్పుడు మీ ఆధార్‌ యాక్టివ్‌గా ఉందా? డీ యాక్టివ్‌గా ఉందా?**

### ** హోల్డ్‌లో ఉందా? అన్న మూడు ఆప్షన్లను చూపిస్తుంది. **

### **మీ ఆధార్‌ కార్డు కనుక డీయాక్టివ్‌ అయితే రెడ్‌ మార్క్‌తో డీ యాక్టివ్‌ అని సూచిస్తుంది. **

### **మీ ఆధార్‌ యాక్టివ్‌గా ఉంటే గ్రీన్‌ మార్కుతో యాక్టివ్‌గా చూపిస్తుంది. **

### **అదే పసుపు రంగులో మార్క్‌ చూపిస్తే మాత్రం తాత్కాలికంగా హోల్డ్‌లో ఉన్నట్టు. యాక్టివ్‌గా ఉంటే సమస్య లేదు. **

### **డీ యాక్టివ్‌గా చూపిస్తే మాత్రం కొత్త ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. **

### **హోల్డ్‌లో ఉంటే మాత్రం యూఐడీఏఐ అధికా రులను సంప్రదించి పరిష్కరించుకోవాలి\*.**

### **\*ఎలాంటి పరిస్థితిలో డీయాక్టివ్‌ కావొచ్చు..?**

### **󠀁[10TH CLASS ALL SUBJCTS STUDY MATERIAL & DLETED CHAPTERS](https://amaravathiteacher.com/10th-class-all-subjects-note-books-study-material-deleted-syllabus-2020-21/)󠁿**

### **󠀁[NISHTHA DIKSHA MODULE-10, 11, 12 DIRECT LINKS & ALL PORT FOLIOS](https://amaravathiteacher.com/samagra-shikshak-siemat-nishtha-diksha-training-teachers-instructions/)󠁿**

### **ఆధార్‌ డీయాక్టివేట్‌ కావటానికి అనేక కారణాలున్నాయి. **

### **ఇటీవల కాలంలో దొంగ ఆధార్‌లను సృష్టించటంతో పాటు అనేక దుర్వినియోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూఐడీఏఐ వ్యవస్థను మరింత స్ర్టీమ్‌లైన్‌ చేస్తోంది. ఈ క్రమంలో అనుమానాస్పద ఆధార్‌లను డీయాక్టివేట్‌ చేయటంతో పాటు హోల్డ్‌లో ఉంచుతోంది.**

### ** డీయాక్టివేట్‌ చేయటానికి ఫిర్యాదులు అందుకున్న ఆధార్‌లే కాకుండా సాధారణ ఆధార్‌లకు సంబంధించి కూడా జరుగుతున్నాయి. **

### **ఆధార్‌ కార్డు పొందినవారు ఎప్పుడూ దానిని ఉపయోగించకపోయినా డీయాక్టివ్‌గా గానీ, హోల్డ్‌లో గానీ ఉంటోంది. అలాగే, ఎప్పుడూ బయోమెట్రిక్స్‌ ఇవ్వని వారికి సంబంధించిన ఆధార్‌ కార్డు కూడా డీయాక్టివ్‌, హోల్డ్‌లోకి వెళ్తోంది. **

### **అందుకే యూఐడీఏఐ వెరిఫై చేసుకునే అవకాశాన్ని కల్పించింది. **

### **ఇటీవల ఆధార్‌లో అడ్రస్‌, పుట్టిన తేదీలు, వయస్సు, లింగం మార్పులు ఎవరికి వారు చేసుకోవటానికి ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించారు. **

### **ఈ క్రమంలో చాలామంది పదేపదే తమ ఆధార్‌లలో వివరాలను మార్పు చేసుకుంటున్నారు. **

### **అడ్రస్‌ మార్పుల వరకు అయితే సమస్య లేదు కానీ, ఒకటికి మించి ఎక్కువ సార్లు పుట్టిన తేదీలను మారిస్తే ఆ ఆధార్‌ కార్డును డీయాక్టివేట్‌ చేయటం కానీ, ఉపయోగించటానికి వీల్లేకుండా హోల్డ్‌లో పెట్టడం కానీ చేస్తున్నారు\*.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
