అక్కడ మన PAN NUMBER ను Enter చేసి, ‘Generate OTP’ Option పై Click చేయాలి. మన Registered Mobile Number కు OTP వస్తుంది.
OTP ను Submit చేయాలి. మీ PAN Details Successful గా నమోదు అవుతాయి.
*2) OFFLINE విధానం
*STO Office లో S-2 Form Submit చేయడం:-*
Annexure S2 Form ను తీసుకుని, మన Details, PAN Number ను రాసి, DDO తో Signature చేయించి, STO OFFICE లో Submit చేయడం ద్వారా, మన PAN NUMBER ను Update చేసుకోవచ్చు.