HOW-TO-PREPARE-PROMOTION-LIST-6TH-TO-9TH-CLASS-AP-TEACHERS
All subjects సంబంధించి promotion list columns fill చేయడానికి
*step1*
6,7,th classes సంబంధించి 4FA లు మరియు SA1 Marks Total చేయాలి.
*Step 2*
వచ్చిన marks కు 14 తో divide చేయాలి. అనగా 20 marks కు reduce చేశాము .అలాగే ఇప్పుడు జరుగుతున్న SA2 Marks add చేస్తే 100 Marks కు Student కు వచ్చే Marks fill చేస్తే 6,7, th Classes Complete అయినట్లు.
STEP-3
8,9 Classes కు మొట్టమొదట cse.ap.gov.in website లో Analytics నుండి SA1 Marks download చేసుకోవాలి. Marks Percentage(%) వుంటుంది. అనగా 100 Marks కు Student కు ఎన్ని వచ్చాయ అనే విషయం తెలుస్తుంది. ఈ Marks కు 4FA marks add చేయాలి. వచ్చిన మార్కుల ను 15 తో భాగించిన 20మార్కుల కు reduce avuthay.
PS BS subject teachers 30తో భాగించిన 10మార్కుల కు reduce avuthay.
Internal marks + SA2 marks
We get Annual marks and grade
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,