how-to-prepare-promotion-lists-for-1st-class-to-9th-class-CCE-Marks-entry

how-to-prepare-promotion-lists-for-1st-class-to-9th-class-CCE-Marks-entry

how-to-prepare-promotion-lists-for-1st-class-to-9th-class-CCE-Marks-entry

రాష్ట్రము  లోని అన్ని యాజమాన్యాల ఉన్నత/ప్రాథమికోన్నత/ప్రాధమిక ప్రధానోపాధ్యాయు లందరు 2018-19 కు సంబందించిన ప్రమోషన్ లిస్టులు తయారు చేసుకొనుటకు

4 FA లకు 200 మార్కులు,(F1 + F2 + F3 + F4)

SA1 కు 80 మార్కులు కలిపి మొత్తం 280 మార్కులను 20 కు గణించి, (280/14),

SA2 కు వచ్చిన 80 మార్కులు,

మరియు  పైన 20 కు కుదించగా వచ్చిన మార్కుల మొత్తం 100 కి చొప్పున  ప్రతి సబ్జెక్టుకు మార్కులు వేసి తయారు చేయవలెను.

1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్ధుల ప్రమోషన్ లిస్టులను తయారుచేయుటకు ఈ క్రింది ప్రోఫోర్మా లు ఉపయోగపడును.

PROMOTION PROFORMAS FOR 1ST CLASS TO 5TH CLASS (PRIMARY CLASSES) CLICK HERE

PROMOTION PROFORMAS FOR 6TH & 7TH CLASSES (U.P CLASSES) CLICK HERE

PROMOTION PROFORMAS FOR 8TH & 9TH CLASSES CLICK HERE

NEW CCE GRADING TABLE CLICK HERE (Prepared by P.Dayakar, Piduguralla)

error: Content is protected !!