how-to-register-new-vote-changes-address-name-corrections-2020

how-to-register-new-vote-changes-address-name-corrections-2020

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు జనవరి 22 ఆఖరు తేదీ.*

* ఓటు నమోదు ఇలా..*

* 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత తమ పేరును ఓటరు జాబితాలో నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకు ఆన్‌లైన్‌లోనూ, నేరుగా తహసీల్దారు, బీఎల్వోల వద్ద ఫారం-6లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌ లోనూ, www.nvsp.in లో ఫారం-6ని పూర్తి చేయడం ద్వారా ఓటుహక్కు పొందవచ్చు.

ఇందుకు వయస్సు ధ్రువీకరణ పత్రంతో పాటు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి.*

* ఫారం-6ఏలో ప్రవాస భారతీయులు ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చు.*

* ఫారం-7 దరఖాస్తుతో ఓటరు జాబితాలో పేరు తొలగించేందుకు ఆక్షేపణ చేయవచ్చు.*

* ఫారం-8 ద్వారా ఓటరు జాబితాలో పేరు, చిరునామాలో తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.*

* ఫారం-8ఏ దరఖాస్తు ద్వారా నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్ర పరిధిలోకి ఓటు హక్కును మార్చుకోవచ్చు.*

* ఫిబ్రవరి 14న ఫొటో ఓటర్ల తుది జాబితా..*

*ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఓటర్ల నమోదు, సవరణల కోసం డిసెంబరు 23నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఈ నెల 22వరకు ఆన్‌లైన్‌లో, పోలింగ్‌ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

అందిన దరఖాస్తులను ఫిబ్రవరి మూడో తేదీ లోపు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పరిష్కరించనున్నారు.

SEARCH YOUR VOTE CLICK HERE

ALL Forms for Registration in E-Roll

NATIONAL VOTERS SERVICE PORTAL MAIN WEBSITE

Track voter card status through SMS

SMS is also a method to track the application processing.

Applicants have to type the EPIC no. in their mobile in a specific format and have to send it to the number provided by the election commission in AP.

Andhra Pradesh

VOTE<space>voter ID number

924628002

ఫిబ్రవరి 14న ఫొటో ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసి విడుదల చేయనున్నారు.

త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ తుది జాబితా ఆధారంగానే జరగనున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించు కోవాలనే యువత వెంటనే తమ ఓటుహక్కును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది.*

VOTER HELP LINE MOBILE APP

CEO ANDHRA PRADESH MAIN WEBSITE

error: Content is protected !!