How-to-update-incident-cadre-strength-particulars-in-cfms-website

How-to-update-incident-cadre-strength-particulars-in-cfms-website

UP GRADATION OF CADRE STRENGTH WITH NEW UPGRADED SCHOOL ASST.(Telugu/Hindi/PD) posts:

   *  To update cadre strength in CFMS and  DDO request ..

  * First go to CFMS help desk..

  *  login..

   * Select HRMS/ Select Employee issue..

   *  Select Cadre strength issues

   *   Select DISTRICT,DDO CODE, MANDAL

   *  Fill the Short Description as Post Upgradation.

  * Fill the description as request for the upgradation of Post…(With full details..Post wise..Cadre wise)

  * Attach (upload) DEO ‘s Progs.copy, Annexure, SLO fly leaf, employee details (. Treasury Id No. & CFMS id no, Bank Account, IFSC code etc.),

  *  finally submit.

  * Ticket will be 

Raised and we will receive an Incident No.

 * After resolving the issue..Again we will receive message.

 * Then meet the STO and upgrade the cadre strength..

Delete old post..And add School Asst. Post.

 *Cadre strength updation is done..

DDO LETTER TO CEO CFMS, IBRAHIMPATNAM

ట్రెజరీ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం ఎలా? ఇక్కడ క్లిక్ చేయండి

CFMS వేబ్సిట్ లో INCIDENT పెట్టడం ఎలా వీడియో

ఇటీవల ఉన్నతీకరణ పదోన్నతి పొందిన భాషాపండితుల *జీతభత్యాల విషయమై* ఒక వివరణ

* క్యాడర్ స్ట్రెంత్ మన పాఠశాల CFMS లో  update కోసం ఉప ఖజానా శాఖ అధికారి నుంచి UPGRADATION List lo చూపిన మాదిరిగా SLO కాపీని పొందాలి…

దీనికోసం సంబంధిత ఉపాధ్యాయుడు గాని లేదా సంబంధిత పాఠశాల నుంచి ఎవరు వెళ్లినా ఈ కాపీ ఉప ఖజానా శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చు 

అనంతరం సదరు ఎస్ ఎల్ ఓ కాపీ, జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వుల కాపీ మరియు క్యాడర్ స్ట్రెంత్ నిమిత్తం DEO జారీచేసిన ఉత్తర్వుల కాపీ (పైన ఉన్న ప్రొసీడింగ్స్ మరియు స్కూల్ పేరుతో పోస్ట్ SANCTION అయినట్లు ఉన్న పేజీ కాపీ  కలిపి సి ఎఫ్ ఎం ఎస్ లో స్కాన్ చేసి కేడర్ స్ట్రెంత్ కోసం ఇన్సిడెంట్(QUERRY) నమోదు చేయాలి. 

తదుపరి సి ఎఫ్ ఎం ఎస్ కు సబ్మిట్ చేయాలి. అనంతరమే సి ఎఫ్ ఎం ఎస్ నుంచి అప్డేట్ వస్తుంది.

 అప్డేట్ వచ్చాక జీతం బిల్లు పెట్టుకోవాలి..

ఈ విధంగా ఉన్నతీకరణ పొందిన భాషా పండితులు సంబంధిత ఎస్ టి ఓ నుంచి ఎస్ ఎల్ వో కాపీని పొంది తదనంతరం DDO వారిచే  సి ఎఫ్ ఎం ఎస్ ఇన్సిడెంట్ ను పెట్టి ప్రాసెస్ చేయించవలెను.

భాషా పండితులు మరియు పిఇటిల విషయంలో, అనర్హులు / సస్పెన్షన్ కింద / పెద్ద లేదా చిన్న జరిమానా కింద / విధి నుండి పరారీలో ఉన్నవారు.

అదే (ప్రస్తుత) అప్‌గ్రేడ్ చేసిన పోస్టులో వారి స్వంత స్కేల్‌తో కొనసాగించాలి. G.O.NO.77 ప్రకారం.

PROMOTION FIXATION SOFTWARE FR22(B)

In the case of Language Pandits and PETs, who are ineligible / under suspension /under major or minor penalty/ absconding from duty etc. shall be continued in the same (present) upgraded post with their own scale of pay. G.O.NO.77 DOWNLOAD HERE PDF

CFMS MAIN WEBSITE FOR CADRE STRENGTH PARTICULARS

PROMOTION FIXATION SOFTWARE NEW UPDATED VERSION

DDO LETTER TO CEO CFMS, IBRAHIMPATNAM

error: Content is protected !!