ఉపాద్యాయులకు Apekx ఆన్లైన్ కోర్సు లోనికి స్వాగతం సుస్వాగతం.
నెల ఒకటో తేదీ నుండి అనగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంబించబడుతుంది
అన్నీ స్థాయిలలోని ఉపాద్యాయులు ఎన్రోల్ల్మెంట్ చేసుకోవాలి . దీనికి చివరి తేదీ 7
కోర్సు వ్యవధి 01-05-2019 నుండి 31-05-2019 (ఒక నెల)
ఇప్పటికే చాలామంది ఉపాద్యాయులు ఈ అవకాశం ను వినియోగించుకున్నారు.
రిజిస్టర్ చేసుకొనివారు వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోగలరు
ఆన్లైన్ నందు ప్రతి ఒక్కరూ రేపటి నుండి app acitivities (APEKX) గమనించబడతాయి.
మనం చేయవలసినది NAS/SLAS రిపోర్టులను వీడియొలో, పిడిఎఫ్ ,రూపం లో ఉన్నవాటిని రోజువారీ ప్రణాలికగా అభ్యసించవలసి ఉంటుంది
చివర గా ఆన్లైన్ లోనే మనకు ఒక ప్రశ్నా పత్రము ఇవ్వబడుతుంది . అందులో మనం జవాబు చేయవలసి ఉంటుంది.
ఇదివరకే మనం apekx రిజిస్టర్ చేసుకొని ఉన్నాము . లాగిన్ అయి అందులో ఉన్న DIKSHA లింక్ నందు క్లిక్ చేయాలి .
వెబ్ మరియు మొబైల్ వర్సెన్ లలో లభ్యం (Apekx రిజిస్ట్రేషన్ ను కు 2017 ట్రాన్సఫర్ నందు 1 పాయింట్ కేటాయించడమైనది)
ప్రతి ఒక్క ఉపాద్యాయుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి .
All the MEOs & Headmasters are informed that the CSE & SCERT has created online course on DIKSHA for the dissemination of the results of the NAS, SLAS surveys to all the Teachers.
Hence, all the Heads of Institutions are instructed to intimate the same to all the Teachers to login in through APEKX & DIKSHA for online courses.
Necessary instructions were already mailed to all the HMs/ MEOs.