how-to-use-Find-my-device-phone-with-google-mobile-app

how-to-use-Find-my-device-phone-with-google-mobile-app

how-to-use-Find-my-device-phone-with-google-mobile-app

ఫోన్ మర్చిపోయారా? అయితే Google Find My Device ఇప్పుడు కనుక్కోవచ్చు 

మన ఫోన్లో యాంటీ-థెప్ట్ సాఫ్ట్వేర్ లేనప్పుడు అది ఎక్కడుందో వెతికి పట్టుకోవడం కోసం Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడే వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ Find My Phone అనే మొబైల్ యప్  అందిస్తున్నది.

Find My Device helps you locate your lost Android and lock it until you get it back.

Features
See your phone, tablet or watch on a map. If current location isn’t available, you’ll see the last known location.

Use indoor maps to help you to find your device in airports, malls, or other large buildings

Navigate to your device with Google Maps by tapping the device location and then the Maps icon

Play a sound at full volume, even if your device is on silent

Erase the device or lock it with a custom message and contact number on lock screen

See network and battery status

See hardware details

Permissions Notice
• Location: Needed to show your device’s current location on the map
• Contacts: Needed to access the email address associated with your Google account

Find My Device is part of Google Play Protect.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

గూగుల్ సెర్చ్ పేజీని ఓపెన్ చేసి.. అందులో Find My Device అనే KEY WORD టైపు చేస్తే చాలు, మీ గూగుల్ ఎకౌంట్‌తో లింక్ చేయబడి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు వివరాలు అక్కడ చూపించబడతాయి. అందులో ఏ డివైజ్‌ని ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ GOOGLE Find My Device సదుపాయాన్ని గూగుల్  సంస్థ మరింత మెరుగు పరచింది . 

ఇప్పటివరకు కేవలం బయట పబ్లిక్ ప్రదేశాల్లో మాత్రమే ప్రస్తుతం ఫోన్ ఎక్కడ ఉందో LOCATION చూపిస్తున్న ఈ ఫీచర్, ఇకపై షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఎక్కడైనా ఫోన్ పెట్టి మర్చిపోయి నప్పుడు, లేదా ఫోన్ దొంగిలించబడినప్పుడు ఆ షాపింగ్ మాల్ మొత్తం మీద సరిగ్గా ఏ ప్రదేశం లో మీ ఫోన్ ఉంది అన్నది చూపిస్తుంది. గూగుల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ పెద్ద నగరాల్లో ప్రముఖ షాపింగ్ మాల్స్ లేఅవుట్ మొత్తాన్నీ సేకరించింది.

ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించినప్పుడు ఎవరి సహాయం లేకుండా అందులో ఉండే వివిధ విభాగాలకు మనకు మనం వెళ్ళడం కోసం Google Maps ద్వారా  ఈ సమాచారాన్ని సేకరిస్తుంది 

సరిగ్గా అదే సమాచారం ఆధారంగా, ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఆ షాపింగ్ మాల్, థియేటర్, రెస్టారెంట్లలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో నిక్కచ్చిగా చూపించే ఏర్పాటు ప్రస్తుతం చేసింది.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!