# how-to-use-paytm-phonepay-gpay-like-digital-payment-follow-tips

- Link: https://amaravathiteacher.com/how-to-use-paytm-phonepay-gpay-like-digital-payment-follow-tips/
- Published: 2020-01-15T21:51:01+05:30
- Author: amaravathiteacher

## **how-to-use-paytm-phonepay-gpay-like-digital-payment-follow-tips**

### **మీ పేటీఎం, ఫోన్‌ పేలో డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి**

### **డిజిటల్ వ్యాలెట్ కంపెనీలు కూడా అనేక జాగ్రత్తలు చెబుతుంటాయి. **

### **మరి మీరూ ఇలా మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మీ యాప్స్‌ని సేఫ్‌గా ఎలా ఉంచాలో తెలుసుకోండి.**

### **మీరు పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్ వాడుతున్నారా? **

### **వాటిలో డబ్బులు లోడ్ చేసి పేమెంట్స్ చేస్తున్నారా? **

### **జేబులో డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయడం సౌకర్యంగానే ఉంటుంది. కానీ… ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ వ్యాలెట్‌లోని డబ్బులు మాయం అవడం ఖాయం. **

### **ఇటీవల ఇలాంటి ఫిషింగ్, మాల్‌వేర్ ఎటాక్, ఇమెయిల్ స్పూఫింగ్ లాంటి మోసాలు జరుగుతున్నాయి. **

### **మోసపోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. యాప్‌లో తమ డబ్బు సేఫ్‌గా ఉందని అనుకుంటారు కానీ… ఏదో ఓ చిన్న పొరపాటు వల్ల వ్యాలెట్‌లో క్యాష్ ఖాళీ అవుతోంది. **

### **బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇమెయిల్స్, మెసేజెస్, ట్వీట్స్ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి. అంతేకాదు… డిజిటల్ వ్యాలెట్ కంపెనీలు కూడా అనేక జాగ్రత్తలు చెబుతుంటాయి. **

### **మరి మీరూ ఇలా మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మీ యాప్స్‌ని సేఫ్‌గా ఎలా ఉంచాలో తెలుసుకోండి.**

### **󠀁[WhatsApp Status: వాట్సప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి ఇలా](https://amaravathiteacher.com/whatsapp-status-share-on-facebook-story-new-futures-2020/)󠁿**

### **యూపీఐ అకౌంట్… క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి, పేమెంట్స్ చేయడానికి ఉపయోగపడే ఫీచర్. **

### **ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులకు పిన్ ఉన్నట్టే యూపీఐ అకౌంట్‌కి కూడా పిన్ ఉంటుంది. **

### **మీరు ఎట్టిపరిస్థితుల్లో ఆ పిన్ ఎవరికీ చెప్పొద్దు. **

### **మీ ఏటీఎం కార్డు పిన్‌ను ఎలా రహస్యంగా మెయింటైన్ చేస్తారో యూపీఐ పిన్‌ కూడా అలాగే సీక్రెట్‌గా ఉండాలి. అంతేకాదు… మీ యూపీఐ అకౌంట్ ఉన్న యాప్‌లో తప్ప మరే యాప్‌లో మీ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయొద్దు. **

### **ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే… మీరు డబ్బులు పంపడానికి, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మాత్రమే మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. **

### **మీరు డబ్బులు స్వీకరించేందుకు యూపీఐ పిన్ అవసరం ఉండదు. **

### **ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నామని, మీ యాప్‌లో వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేయండి అని అడిగితే అస్సలు పిన్ ఎంటర్ చేయొద్దు. అందులో ఏదో మోసం ఉందనే గుర్తించాలి.**⏎ **ప్లే స్టోర్‌లో గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు జాగ్రత్త. వీటిని పోలినట్టు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉంటాయి. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేస్తే బుక్కైపోతారు. **

### **అందుకే యాప్ డౌన్‌లోడ్ చేసేముందు డెవలపర్ పేరు చెక్ చేయాలి.**

### ** ఏమాత్రం అనుమానం వచ్చినా యాప్ డౌన్‌లోడ్ చేయొద్దు. **

### **మీ పేమెంట్ యాప్‌లో ఏవైనా సమస్యలు ఉంటే… యాప్ ద్వారానే కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. లేదా అధికారిక వెబ్‌సైట్‌లోనే కస్టమర్ కేర్ నెంబర్లు, ఇమెయిల్ ఐడీలు తీసుకోవాలి. **

### **అంతే తప్ప గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్ల కోసం సెర్చ్ చేయకూడదు.**

### **󠀁[SBI Quick: ఫోన్ ఉంటే చాలు… ఎస్‌బీఐ నుంచి ఈ సేవలన్నీ ఈజీగా పొందొచ్చు , ఎస్‌బీఐ క్విక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.](https://amaravathiteacher.com/state-bank-of-india-quick-banking-srvice-with-mobile/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
