ఎటువంటి లాగిన్స్ అవసరం లేకుండా సి ఎఫ్ ఎం ఎస్ పోర్టల్ ద్వారా అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు సంబంధిత లబ్ధిదారుని account నందు జమ అయినవా లేదా తెలుసుకొనుటకు ఈ క్రింది ప్రాసెస్ ను అనుసరించండి*
ముందుగా దిగువ ఇవ్వబడిన రెండు లింకులలో మొదటి లింక్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయిన వెబ్ పేజీ నందు search ఆధార్ నెంబర్ అని ఎంపిక చేసుకుని ఆధార్ నంబర్ నమోదు చేసి search చేయడం ద్వారా లేదా సెర్చ్ బై అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి షేర్ చేయడం ద్వారా సంబంధిత లబ్ధిదారుల సిఎఫ్ఎంఎస్ కోడ్ తెలుసుకోవచ్చు*