# Identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap

- Link: https://amaravathiteacher.com/identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap/
- Published: 2020-09-10T10:52:17+05:30
- Author: amaravathiteacher

## **Identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap**󠀁[](https://amaravathiteacher.com/identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap/)󠁿

### **ఉపాధ్యాయులకు ఐడీలు – ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు – యూడైస్ కోడ్ తో పాటు ఇతర వివరాలు నమోదు**

### **రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.**

### ** ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఐడెంటిటీ కార్డులు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.**

### **⚡ ఈ మేరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. **

### **ఉపాధ్యాయులకు అందజేసే ఐడెంటిటీ కార్డులు ఒక్కొక్క దాని కోసం రూ. 50 చెల్లించను న్నారు.**

### **⚡ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో లక్షా 1, 687 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. **

### **వీరితోపాటుగా కొత్తగా చేరిన  ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు.**

### **⚡ ఇందుకోసం జిల్లాలవారీగా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు అవసరమైన డేటాను సిద్ధంచేస్తున్నారు.**

### **⚡ మరోవైపు ఇదే తరహాలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ అవసరమైన చర్యలు చేపడుతున్నా రు.**

### **⚡ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో 52 వేల 902 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు**

### **ఫొటోలు, ఇతర వివరాలతో :**

### **󠀁[DOORDARSHAN SAPTHAGIRI VIDEO LSSONS FROM JULY TO SEPTEMBER FOR 1ST CLASS 10TH CLASS ALL VIDEOS](https://amaravathiteacher.com/vidya-varadhi-dd-sapthagiri-lessons-for-class-1st-to-10th-class-all-subjcts/)󠁿**

### **󠀁[DOORDARSHAN SAPTHAGIRI VIDEO LIVE LESSONS SCHDULE & ANDROID APP DOWNLOAD](https://amaravathiteacher.com/revised-schedule-video-lessons-through-doordarshan-saptagiri-channel-august/)󠁿**

### **󠀁[VAARADHI WORKSHEETS FOR 6TH CLASS TO 9TH CLASS PDF DOWNLOAD](https://amaravathiteacher.com/varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020/)󠁿**

### **󠀁[VAARADHI WORKSHEETS FOR 10TH CLASS PDF DOWNLOAD](https://amaravathiteacher.com/varadhi-worksheets-for-10th-class-all-subjcts-pdf-fils-2020/)󠁿**

### **⚡ఉపాధ్యాయులకు అందజేసే గుర్తింపు కార్డుల్లో వారి ఫొటో, పేరు, హోదాతోపాటు పాఠశాల పేరు, యూడైస్ కోడ్, ****చిరునామా తదితర వివరాలు నమోదు చేయనున్నారు.**

### **⚡ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇస్తున్న తరహాలో ఇకపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ కార్డులను అందించనున్నారు.**

### **⚡ తద్వారా నాడు- నేడు, ఇతర పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సులభంగా ఉంటుందని చెబుతున్నారు.**

### **⚡ అంతే కాకుండా పాఠశాలల తనిఖీల సందర్భాల్లో గతంలో అనేక అవకత వకలను విద్యాశాఖ గుర్తించింది. **

### **పలువురు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకపోయినా హాజరైనట్లుగా నమోదు చేసి నట్లు తనిఖీల్లో వెల్లడయ్యాయి.**

### **⚡ ఇకముందు ఇలాంటి అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవని, అటెండెన్స్ ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.**

### **⚡ ఐడీ కార్డుల కోసం ఇప్పటికే సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.**

### **⚡ ఒక్కో కార్డుకు రూ. 50 చొప్పున ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు లక్షా 1687 మందికి రూ. 50 లక్షల 84 వేల 350,**

### **⚡ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 52 వేల 902మందికి రూ. 26 లక్షల 45 వేల వంద మొత్తాన్ని విడుదల చేశారు.**

### **⚡ కార్డులు జారీ చేసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వాటిని ధరించి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
