# Importance-of-the-day-usefull-all-schools-colleges-students

- Link: https://amaravathiteacher.com/importance-of-the-day-usefull-all-schools-colleges-students/
- Published: 2019-07-22T21:02:21+05:30
- Author: amaravathiteacher

## _**Importance-of-the-day-usefull-all-schools-colleges-students**_

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/07/SSA.jpg?resize
=448%2C207&ssl=1)

### **IMPORTANCE OF THE DAY IN OUR SCHOOLS, COLLEGES IN ALL 12 MONTHS.**

### **IMPORTANCE OF THE DAY FOR ALL 12 MONTHS JANUARY TO DECEMBER **

### **జనవరి నుండి డిసెంబర్ నెలలలో ముఖ్యమైన దినోత్సవాలు ఈ క్రింది PDF ఫైల్స్ లో వున్నవి. **

### **మన స్కూల్స్ లలో జరుపుకొను ముఖ్యమైన దినోత్సవములు.**

### **అంతర్జాతీయ దినోత్సవాలు\***

### **\*తేది \*                    \*ప్రత్యేకత\***

### **\*జనవరి\***

### **» 10 – ప్రపంచ నవ్వుల దినోత్సవం  **

### **» 19 – ప్రపంచ శాంతి దినోత్సవం  **

### **» 25 – అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం  **

### **» 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం  **

### **ఫిబ్రవరి**

### **» రెండో ఆదివారం-ప్రపంచ వివాహ దినోత్సవం**

### **ఫిబ్రవరి రెండో ఆదివారం – ప్రపంచ వివాహ దినోత్సవం**

### **» 14 – ప్రేమికుల దినోత్సవం**

### **» 21 – ప్రపంచ మాతృభాషా దినోత్సవం  **

### **\*మార్చి\***

### **» 8-అంతర్జాతీయ మహిళా దినోత్సవం**

### **మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం**

### **» 15 – ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం**

### **» 21 – ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం  **

### **» 22 – ప్రపంచ నీటి దినోత్సవం  **

### **» 23 – ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే  **

### **» 24 – ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం  **

### **\*ఏప్రిల్\***

### **» 1 – ఆల్ ఫూల్స్ డే  **

### **» 7 – ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  **

### **» 12 – ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం  **

### **» 16 – ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం  **

### **» 18-ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం**

### **\*ఏప్రిల్\***

### **22 -ప్రపంచ ధరిత్రీ దినోత్సవం**

### **» 22 – ప్రపంచ ధరిత్రీ దినోత్సవం**

### **» 23 – ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం**

### **» 26 – చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం  **

### **» 28 – ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం  **

### **» 29 – ప్రపంచ నృత్య దినోత్సవం  **

### **మే\***

### **మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం**

### **» 3 – పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం**

### **» 5 – ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం  **

### **» 6 – ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం  **

### **» రెండో ఆదివారం – ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం  **

### **» 8 – ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం  **

### **» 9 – ప్రపంచ తలసీమియా దినోత్సవం  **

### **» 12 – అంతర్జాతీయ నర్సుల దినోత్సవం  **

### **» 17 – ప్రపంచ టెలికాం దినోత్సవం  **

### **» 18 – ప్రపంచ మ్యూజియాల దినోత్సవం  **

### **» 25-ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం**

### **\*మే 29\***

### ** – ఎవరెస్ట్ దినోత్సవం**

### **» 29 – ఎవరెస్ట్ దినోత్సవం**

### **» 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం**

### **జూన్**

### **» 1 – అంతర్జాతీయ పాల దినోత్సవం  **

### **» 4-అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం**

### **\*జూన్\***

### ** 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం**

### **» 5 – ప్రపంచ పర్యావరణ దినోత్సవం**

### **» 14 – ప్రపంచ రక్తదాన దినోత్సవం**

### **» 20 – ప్రపంచ శరణార్థుల దినోత్సవం  **

### **»మూడో ఆదివారం – తండ్రుల దినోత్సవం  **

### **» 26 – అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం  **

### **» 27 – ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం  **

### **\*జులై\***

### **» 1 – ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే  **

### **» 3 – అంతర్జాతీయ సహకార దినోత్సవం  **

### **» 6 – ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం**

### **\*జులై \***

### **11 – ప్రపంచ జనాభా దినోత్సవం**

### **» 11 – ప్రపంచ జనాభా దినోత్సవం**

### **ఆగస్టు**

### **» 1 – ప్రపంచ తల్లిపాల దినోత్సవం  **

### **» మొదటి ఆదివారం – ప్రపంచ స్నేహ దినోత్సవం  **

### **» 9 – ప్రపంచ గిరిజన దినోత్సవం  **

### **» 12 – అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం  **

### **» 18-అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం**

### **\*ఆగస్టు\***

### ** 19 – ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం**

### **» 19 – ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం**

### **సెప్టెంబర్**

### **» 2-కొబ్బరికాయల దినోత్సవం**

### **సెప్టెంబర్ 8 – అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం**

### **» 8 – అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం**

### **» 15 – ఇంజనీరుల దినోత్సవం**

### **» 16-ప్రపంచ ఓజోన్ దినోత్సవం**

### **\*సెప్టెంబర్\***

### **16 – ప్రపంచ ఓజోన్ దినోత్సవం**

### **» 21 – అల్జీమర్స్ దినోత్సవం**

### **» 22 – రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)  **

### **» 24 – ప్రపంచ హృద్రోగ దినోత్సవం  **

### **» 26 – ప్రపంచ బధిరుల దినోత్సవం  **

### **» 27 – ప్రపంచ పర్యాటక దినోత్సవం  **

### **\*అక్టోబరు\***

### **» 2 – అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం  **

### **» 3-ప్రపంచ ఆవాస దినోత్సవం**

### **అక్టోబరు 4 – ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం**

### **» 4 – ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం**

### **» 5 – ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం**

### **» 9 – ప్రపంచ తపాలా దినోత్సవం  **

### **» 10 – ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం  **

### **» 12 – ప్రపంచ దృష్టి దినోత్సవం  **

### **» 13 – ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం  **

### **» 14 – ప్రపంచ ప్రయాణాల దినోత్సవం  **

### **» 15 – ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)  **

### **» 16 – ప్రపంచ ఆహార దినోత్సవం  **

### **» 17 – అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం  **

### **» 21-ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం**

### ** 24 – ఐక్యరాజ్య సమితి దినోత్సవం**

### **» 24 – ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే**

### **» 30 – ప్రపంచ పొదుపు దినోత్సవం  **

### **\*✅నవంబర్✅\***

### **» 2 – ప్రపంచ న్యూమోనియా దినోత్సవం  **

### **» 10 – ప్రపంచ రవాణా దినోత్సవం  **

### **» 14 – ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం  **

### **» 16 – ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం  **

### **» 20 – ప్రపంచ బాలల దినోత్సవం  **

### **» 25 – మహిళలపై హింసా నిరోధక దినోత్సవం  **

### **\*డిసెంబర్\***

### **» 1-ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం**

### **డిసెంబర్ 2 – ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం**

### **» 2 – ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం**

### **» 3 – అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం**

### **» 10-మానవ హక్కుల దినోత్సవం**

### **డిసెంబర్ 11 – యూనిసెఫ్ దినోత్సవం**

### **» 11 – యూనిసెఫ్ దినోత్సవం****త్సవం  **

### **» 17 – గోవా విప్లవ దినోత్సవం  **

### **󠀁[IMPORTANCE OF THE DAY FOR ALL 12 MONTHS PDF FILE](https://drive.google.com/file/d/1xa6IdBChr47OPqsmZ7O-20dWDx8mexa6/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
