income-tax-calculate-mobile-software-2018-19-ap
MobileTAX_2019* INCOMETAX SOFTWARE *FY:2018-19* *AY:2019-20*
MOBILE లో MS EXCEL* అనే APP
ద్వారా మీ INCOMETAX ను
మీరే OWN గా PREPARE చేసుకోవచ్చు. COMPUTER లో కూడా MS EXCEL ద్వారా ఉపయోగించుకోవచ్చు. MS EXCEL కాకుండా
ఇతర APP లలో… అనగా
WPS లేదా GOOGLE SHEETs లలో ఉపయోగించవద్దు.
PRC ARREARS ను GROSS and NET మాత్రమే నమోదు చెయ్యడం …..
BP, DA, HRA,NET… విడివిడిగా నమోదు చెయ్యడం …..
ఈ రెండింటికీ అవకాశం ఉండేలా రూపొందించడమైనది.
FORM 10E (u/s 89(1))
మీ TAX తగ్గించుకోవడానికి మీకు 80C SAVINGs మరియు House Rent ఎంత కలిగి ఉండాలో SUGGEST చేస్తుంది మీ TAX ఎంత అనేది మీరు DATA INPUT అందిస్తున్న SHEET లోనే TOP CORNER లో
ఎల్లప్పుడూ DISPLAY అవుతూ ఉంటుంది.
*USE BY : MS EXCEL ONLY*
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
