# Income-tax-department-issue-instant-epan-card

- Link: https://amaravathiteacher.com/income-tax-department-issue-instant-epan-card/
- Published: 2019-11-05T23:06:43+05:30
- Author: amaravathiteacher

## **Income-tax-department-issue-instant-epan-card**

### **ePAN Card: గుడ్ న్యూస్… ఇక 10 నిమిషాల్లో పాన్ కార్డ్ ఉచితంగా జారీ**

### **సరికొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిందంటే… మీరు ఇ-పాన్ కార్డును సులువుగా తీసుకోవచ్చు. పాన్ కార్డ్ లేనివాళ్లే కాదు… **

### **ఉన్నవాళ్లు కూడా డూప్లికేట్ పాన్ కార్డును నిమిషాల్లో పొందొచ్చు.**

### **పాన్ కార్డ్ ఉన్నవారికి, లేనివారికి శుభవార్త. ఇక మీరు పాన్ కార్డ్ కోసం 15 రోజుల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. **

### **కేవలం 10 నిమిషాల్లోపే పాన్ కార్డును పొందే సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించబోతోంది. **

### **ఆధార్ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా ఇ-పాన్ కార్డ్ జారీ చేయనుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే… ఇక మీరు ఇ-పాన్ కార్డు 10 నిమిషాల్లో పొందొచ్చు. **

### **ప్రస్తుతం ఈ కొత్త ఫెసిలిటీ ప్రయోగాత్మక దశలోనే ఉంది. **

### **గత వారంలో 62,000 ఇపాన్ కార్డులు జారీ చేసినట్టు తెలుస్తోంది. **

### **ఇంకొన్ని వారాల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిందంటే… **

### **మీరు ఇ-పాన్ కార్డును సులువుగా తీసుకోవచ్చు. పాన్ కార్డ్ లేనివాళ్లే కాదు… **

### **󠀁[INCOME TAX DEPARTMENT OFFICIAL WEBSITE](https://www.incometaxindia.gov.in/Pages/default.aspx)󠁿**

### **ఉన్నవాళ్లు కూడా డూప్లికేట్ పాన్ కార్డును నిమిషాల్లో పొందొచ్చు.**

### **ఉచితంగానే ఇ-పాన్ లభిస్తుంది.**⏎ **మీరు ఇ-పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీ ఆధార్ నెంబర్‌ను వెల్లడించాలి. **

### **మీ ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. **

### **మీరు ఓటీపీ వెల్లడిస్తే మీ ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి. **

### **ఆధార్ వివరాల ద్వారా మీకు ఇ-పాన్ కార్డ్ జారీ అవుతుంది. **

### **మీ వివరాలు వెల్లడించడం తప్ప ఇక మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వివరాలన్నీ ఆధార్‌లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. **

### **ఇ-పాన్ కార్డుపైన డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది.**

### **󠀁[PAN – ONLINE APPLICATION LINK](https://www.incometaxindia.gov.in/Pages/tax-services/apply-for-pan.aspx)󠁿**

### _**󠀁[HOW TO LINK PAN CARD NUMBER TO AADHAR CARD NUMBER DETAILS](https://amaravathiteacher.com/linking-pan-card-aadhaar-card/)󠁿**_

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
