income-tax-software-2019-2020-advance-tax-Relief-tax-caliculation
INCOME TAX-2020 F.Y. 2019-20 – A.Y. 2020-21
DDO’s కు ముఖ్య గమనిక:-*
*ఫిబ్రవరి జీతాల బిల్ తో పాటు incometax సంభందించిన డాకుమెంట్స్ ప్రతి employee ది స్కాన్ చేసి upload చేయాలి..
ఈ డాకుమెంట్స్ బిల్ తో పాటు పెట్టాలి.*
1).ఫారం16 and calculation sheet
2).pancard
3).rent అగ్రిమెంట్ (if require)
4).హౌస్ owner పాన్ కార్డ్ (rent monthly 8330 కంటే ఎక్కువ చూపిస్తే)
5).సేవింగ్స్ డాకుమెంట్స్(lic, etc)
6).loan documents(tax exemption ఉంటే)
7).Any other డాకుమెంట్స్(టాక్స్ exemption చూపిస్తే)
8).incometax paid documents if any..
9).deduction of IT if applicable(feb salary-scan schedules)
10).ప్రతి డాక్యుమెంట్ పైన ddo కౌంటర్ సైన్.. చేయాలి.
పైన పేర్కొన డాకుమెంట్స్ బిల్ కు ఆటచ్ చేయాలి…ముందుగా ప్రతి ఎంప్లాయ్ ready చేసి పెట్టుకుంటే ఫిబ్రవరి జీతాలు సకాలం లో చేయడానికి వీలు ఉంటుంది..
Upload చేసేటప్పుడు ఎంప్లాయ్ పేరు తో సేవ్ చేసుకుని అదే పేరు తో అటాచ్ చేయండి cfms లో..audit చేయడానికి వీలుగా ఉంటుంది..
Document size (2 MB)పెద్దగా ఉంటే compress చేసుకుని పెట్టుకోండి..మీరు చివర్లో confusion లేకుండా delay అవ్వకుండా ఉంటుంది
AY 2020-2021 కోసం వివిధ పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను స్లాబ్‌లను పరిశీలిద్దాం.
రెసిడెంట్ వ్యక్తిగత వయస్సు => 60 సంవత్సరాలు ఆదాయ స్లాబ్ & పన్ను రేట్లు (AY 2020-21)
ఆదాయ స్లాబ్ |
ఆదాయ పన్ను |
|---|---|
రూ. 2,50,000 |
శూన్యం |
రూ. 2,50,000 – రూ. 5,00,000 |
5% |
రూ. 5,00,000 – రూ. 10,00,000 |
20% |
రూ. 10,00,000 |
30% |
సర్‌చార్జ్ (మార్జినల్ రిలీఫ్‌కు లోబడి ఉంటుంది) |
10% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ .50 లక్షలు) |
15% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 1 కోట్లు) |
|
25% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 2 కోట్లు) |
|
37% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 5 కోట్లు) |
|
ఆరోగ్యం & విద్య సెస్ |
4% (ఆదాయపు పన్ను + సర్‌చార్జ్) |
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
