income-tax-software-2019-2020-advance-tax-Relief-tax-caliculation

income-tax-software-2019-2020-advance-tax-Relief-tax-caliculation

INCOME TAX-2020 F.Y. 2019-20 – A.Y. 2020-21

DDO’s కు ముఖ్య గమనిక:-*

 *ఫిబ్రవరి జీతాల బిల్ తో పాటు incometax సంభందించిన డాకుమెంట్స్ ప్రతి employee ది స్కాన్ చేసి upload చేయాలి..

ఈ డాకుమెంట్స్ బిల్ తో పాటు పెట్టాలి.*

1).ఫారం16 and calculation sheet

2).pancard

3).rent అగ్రిమెంట్ (if require)

4).హౌస్ owner పాన్ కార్డ్ (rent monthly 8330 కంటే ఎక్కువ చూపిస్తే)

5).సేవింగ్స్ డాకుమెంట్స్(lic, etc)

6).loan documents(tax exemption ఉంటే)

7).Any other డాకుమెంట్స్(టాక్స్ exemption చూపిస్తే)

8).incometax paid documents if any..

9).deduction of IT if applicable(feb salary-scan schedules)

10).ప్రతి డాక్యుమెంట్ పైన ddo కౌంటర్ సైన్.. చేయాలి.

పైన పేర్కొన డాకుమెంట్స్ బిల్ కు ఆటచ్ చేయాలి…ముందుగా ప్రతి ఎంప్లాయ్  ready చేసి పెట్టుకుంటే ఫిబ్రవరి జీతాలు సకాలం లో చేయడానికి వీలు ఉంటుంది..

Upload చేసేటప్పుడు ఎంప్లాయ్ పేరు తో సేవ్ చేసుకుని అదే పేరు తో అటాచ్ చేయండి  cfms లో..audit చేయడానికి వీలుగా ఉంటుంది..

Document size (2 MB)పెద్దగా ఉంటే compress చేసుకుని పెట్టుకోండి..మీరు చివర్లో confusion లేకుండా delay అవ్వకుండా  ఉంటుంది

AY 2020-2021 కోసం వివిధ పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను స్లాబ్‌లను పరిశీలిద్దాం.

రెసిడెంట్ వ్యక్తిగత వయస్సు => 60 సంవత్సరాలు ఆదాయ స్లాబ్ & పన్ను రేట్లు (AY 2020-21)

ఆదాయ స్లాబ్

ఆదాయ పన్ను

రూ. 2,50,000

శూన్యం

రూ. 2,50,000 – రూ. 5,00,000

5%

రూ. 5,00,000 – రూ. 10,00,000

20%

రూ. 10,00,000

30%

సర్‌చార్జ్ (మార్జినల్ రిలీఫ్‌కు లోబడి ఉంటుంది)

10% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ .50 లక్షలు)

15% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 1 కోట్లు)

25% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 2 కోట్లు)

37% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 5 కోట్లు)

ఆరోగ్యం & విద్య సెస్

4% (ఆదాయపు పన్ను + సర్‌చార్జ్)

బడ్జెట్ 2019 లో మార్పులు I.R. వర్తింపు లాంటి అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరానికి

మనం అందుకునే జీతభత్యాలకు ఎంత పన్ను ఉండబోతుందో మన TAX SHEET.

UPDATED(15-12-2019) INCOME TAX SOFTWARE 2019-20 for employees and pensioners prepared by K.S.NAIDU

KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION(FINAL VERSION)

INCOME TAX SOFTWARE LATEST UPDATED (K.SANYASI NAIDU, VIZAG)

DSC WISE INCOME TAX CALICULATION SHEETS

INCOME TAX CALICULATOR OFFICIAL SITE

మనమే PREPARE చేసుకునేటంత సులభంగా తయారుచేశారు.

దీన్ని మొబైల్ / ట్యాబ్ / కంప్యూటర్ పై మూడు DEVICE లలో ఉపయోగించుకోవచ్చు.

కానీ…. MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి. WPS / GOOGLE SHEETs etc లాంటి వాటిలో అసలు OPEN చెయ్యవద్దు.

COMPUTER లేని వారు SCHOOL TAB లో.. TAB లేనివారు REGULAR గా USE చేస్తున్న ANDROID MOBLIES లలో కూడా TAX PREPARE చేసుకోవచ్చు.

THE SOFTWARE IS DESIGNED FOR AP AND TELANGANA FOR THE FY 2019-20 AY 2020-21 FOR ASSESSING ADVANCE TAX..ENTER MANUALLY DA PARTICULARS IN DATA SHEET ACCORDING TO NEEDS

INCOMETAX SOFTWARE 2019-20 UPDATED (P.RAMANJENEYULU, KARNOOL)

KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION(FINAL VERSION)

2019-2020లో ఆదాయపన్ను  వివరాలు

1.ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్   డి డ క్షిన్  రు 50,000/-లు మినహాయింపు  లభిస్తుంది.

2.Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.

3.80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/-  మినహాయింపు ఉంటుంది

4. ఇల్లు కొనడానికి లేదా  కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత  అప్పు తీసుకుంటే గరిష్టంగా  రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే  గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.

      Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్  ద్వారా లోను తీసుకొని ఉంటే  ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు ను.

5.మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి రు 25,000/- వరకు మినహాయింపు కలదు

6.విద్యా ఋణ ము  కు సంబంధించి చెల్లించే  వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట  పరిమితి లేదు.ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.

7.బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై  రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.

8.ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.

      2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు

1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు

2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం

3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం

4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం

5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం-2020లో ఆదాయపన్ను  వివరాలు

KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION(FINAL VERSION)

INCOME TAX SOFTWARE 2019-2020 VIJAYA KUMAR, MEDAK

error: Content is protected !!