# income-tax-software-2019-2020-advance-tax-Relief-tax-caliculation

- Link: https://amaravathiteacher.com/income-tax-software-2019-2020-advance-tax-relief-tax-caliculation/
- Published: 2019-07-08T21:16:34+05:30
- Author: amaravathiteacher

## **income-tax-software-2019-2020-advance-tax-Relief-tax-caliculation**

## **INCOME TAX-2020 ****F.Y. 2019-20 – ****A.Y. 2020-21**

### **DDO’s కు ముఖ్య గమనిక:-\***

### ** \*ఫిబ్రవరి జీతాల బిల్ తో పాటు incometax సంభందించిన డాకుమెంట్స్ ప్రతి employee ది స్కాన్ చేసి upload చేయాలి..**

### **ఈ డాకుమెంట్స్ బిల్ తో పాటు పెట్టాలి.\***

### **1).ఫారం16 and calculation sheet**

### **2).pancard**

### **3).rent అగ్రిమెంట్ (if require)**

### **4).హౌస్ owner పాన్ కార్డ్ (rent monthly 8330 కంటే ఎక్కువ చూపిస్తే)**

### **5).సేవింగ్స్ డాకుమెంట్స్(lic, etc)**

### **6).loan documents(tax exemption ఉంటే)**

### **7).Any other డాకుమెంట్స్(టాక్స్ exemption చూపిస్తే)**

### **8).incometax paid documents if any..**

### **9).deduction of IT if applicable(feb salary-scan schedules)**

### **10).ప్రతి డాక్యుమెంట్ పైన ddo కౌంటర్ సైన్.. చేయాలి.**

### **పైన పేర్కొన డాకుమెంట్స్ బిల్ కు ఆటచ్ చేయాలి…ముందుగా ప్రతి ఎంప్లాయ్  ready చేసి పెట్టుకుంటే ఫిబ్రవరి జీతాలు సకాలం లో చేయడానికి వీలు ఉంటుంది..**

### **Upload చేసేటప్పుడు ఎంప్లాయ్ పేరు తో సేవ్ చేసుకుని అదే పేరు తో అటాచ్ చేయండి  cfms లో..audit చేయడానికి వీలుగా ఉంటుంది..**

### **Document size (2 MB)పెద్దగా ఉంటే compress చేసుకుని పెట్టుకోండి..మీరు చివర్లో confusion లేకుండా delay అవ్వకుండా  ఉంటుంది**

### **AY 2020-2021 కోసం వివిధ పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను స్లాబ్‌లను పరిశీలిద్దాం.**

### **రెసిడెంట్ వ్యక్తిగత వయస్సు => 60 సంవత్సరాలు ఆదాయ స్లాబ్ & పన్ను రేట్లు (AY 2020-21)**

  |

### **ఆదాయ స్లాబ్**

  |

### **ఆదాయ పన్ను**

  |  
 |

### **రూ. 2,50,000**

  |

### **శూన్యం**

  |  
 |

### **రూ. 2,50,000 – రూ. 5,00,000**

  |

### **5%**

  |  
 |

### **రూ. 5,00,000 – రూ. 10,00,000**

  |

### **20%**

  |  
 |

### **రూ. 10,00,000**

  |

### **30%**

  |  
 |

### **సర్‌చార్జ్ (మార్జినల్ రిలీఫ్‌కు లోబడి ఉంటుంది)**

  |

### **10% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ .50 లక్షలు)**

  |  
 |

### **15% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 1 కోట్లు)**

  |  
 |

### **25% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 2 కోట్లు)**

  |  
 |

### **37% (పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉంటే> రూ. 5 కోట్లు)**

  |  
 |

### **ఆరోగ్యం & విద్య సెస్**

  |

### **4% (ఆదాయపు పన్ను + సర్‌చార్జ్)**

  |

### **బడ్జెట్ 2019 లో మార్పులు I.R. వర్తింపు లాంటి అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరానికి**

### **మనం అందుకునే జీతభత్యాలకు ఎంత పన్ను ఉండబోతుందో మన TAX SHEET.**

### **UPDATED(15-12-2019) INCOME TAX SOFTWARE 2019-20 for employees and pensioners prepared by K.S.NAIDU**

### **󠀁[KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION](https://drive.google.com/file/d/1Vz_aj2RaGbW21m-u7bQx_Mrncd1EZ_7Z/view?usp=sharing)󠁿(FINAL VERSION)**

### **󠀁[INCOME TAX SOFTWARE LATEST UPDATED (K.SANYASI NAIDU, VIZAG)](https://drive.google.com/file/d/1dXMAHrwVe7NU81iEcvi9_MYK6l8n7ycJ/view?usp=sharing)󠁿**

### **󠀁[DSC WISE INCOME TAX CALICULATION SHEETS ](https://drive.google.com/drive/folders/14D14f3m46nSu2XvkE57Dgh7P2nShozVF)󠁿**

### **󠀁[INCOME TAX CALICULATOR OFFICIAL SITE](https://www.incometaxindia.gov.in/Pages/tools/advance-tax-calculator.aspx)󠁿**

### **మనమే PREPARE చేసుకునేటంత సులభంగా తయారుచేశారు.**

### **దీన్ని మొబైల్ / ట్యాబ్ / కంప్యూటర్ పై మూడు DEVICE లలో ఉపయోగించుకోవచ్చు.**

### **కానీ…. MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి. WPS / GOOGLE SHEETs etc లాంటి వాటిలో అసలు OPEN చెయ్యవద్దు.**

### **COMPUTER లేని వారు SCHOOL TAB లో.. TAB లేనివారు REGULAR గా USE చేస్తున్న ANDROID MOBLIES లలో కూడా TAX PREPARE చేసుకోవచ్చు.**

### **THE SOFTWARE IS DESIGNED FOR AP AND TELANGANA FOR THE FY 2019-20 AY 2020-21 FOR ASSESSING ADVANCE TAX..ENTER MANUALLY DA PARTICULARS IN DATA SHEET ACCORDING TO NEEDS**

### **󠀁[INCOMETAX SOFTWARE 2019-20 UPDATED (P.RAMANJENEYULU, KARNOOL)](https://drive.google.com/file/d/15_5et45lYKgwezpw-3XcAoyrjsRQY9rb/view?usp=sharing)󠁿**

### **󠀁[KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION](https://drive.google.com/file/d/1Vz_aj2RaGbW21m-u7bQx_Mrncd1EZ_7Z/view?usp=sharing)󠁿(FINAL VERSION)**

### **2019-2020లో ఆదాయపన్ను  వివరాలు**

### **1.ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్   డి డ క్షిన్  రు 50,000/-లు మినహాయింపు  లభిస్తుంది.**

### **2.Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.**

### **3.80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/-  మినహాయింపు ఉంటుంది**

### **4. ఇల్లు కొనడానికి లేదా  కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత  అప్పు తీసుకుంటే గరిష్టంగా  రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే  గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.**

### **      Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్  ద్వారా లోను తీసుకొని ఉంటే  ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు ను.**

### **5.మెడికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి రు 25,000/- ****వరకు మినహాయింపు కలదు**

### **6.విద్యా ఋణ ము  కు సంబంధించి చెల్లించే  వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట  పరిమితి లేదు.ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.**

### **7.బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై  రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.**

### **8.ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.**

### **      2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు**

### **1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు**

### **2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం**

### **3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం**

### **4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం**

### **5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం-2020లో ఆదాయపన్ను  వివరాలు**

### **󠀁[KSS PRASAD INCOME TAX SOFTWARE 2019-20 UPDATED VERSION](https://drive.google.com/file/d/1Vz_aj2RaGbW21m-u7bQx_Mrncd1EZ_7Z/view?usp=sharing)󠁿(FINAL VERSION)**

### **󠀁[INCOME TAX SOFTWARE 2019-2020 VIJAYA KUMAR, MEDAK](https://drive.google.com/file/d/1EDJqqyrTFa1lv5UydedrSLVsNxUJBqGQ/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
