# INSPIRE AWARDS 2016-2017 AP TEACHERS AP STUDENTS

- Link: https://amaravathiteacher.com/inspire-awards-2016-2017/
- Published: 2017-01-06T12:29:58+05:30
- Author: amaravathiteacher

### **INSPIRE AWARDS 2016-2017 AP TEACHERS AND STUDENTS**

### **\*Inspire MANAK Online Registrations\***

**ప్రభుత్వ ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, \*Insipre manak online రిజిస్ట్రేషన్\*,
మరియు విద్యార్థుల నామినషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి. **
 **⌊?⌉ చివరి తేది: Feb28.
సమయం ఉందని వేచి చూడక మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకొని గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్
వివరాలు నమోదు చేయవచ్చు.**

## **♻ Online registration చేయునపుడు (NEW REGISTRATION)**

**మీ పాఠశాల dise నంబర్, mail,  మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్
ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని
పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని”లలో ఈ ప్రక్రియను
పూర్తి చేయవచ్చు.**

## ** \*విధానం\* **

### **󠀁[www.inspireawards-dst.gov.in](http://www.inspireawards-dst.gov.in/)󠁿 అడ్రస్ ద్వార web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు onetime registration వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ mail, మరియు dise నెంబర్,  జిల్లా పేరును నమోదు చేయాలి. ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత save&next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement creat చేస్తే సరిపోతుంది.**

** Acknowledgement save ⌊?⌉ and ⌊?⌉print తీసుకొని స్కూల్ రికార్డు ⌊?⌉ లో భద్రపరుచుకోవాలి.**
**⌊?⌉
District authority approved అయ్యాక mail id కి mail ? వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార
మన పాఠశాల userid మరియు password creat చేసుకొవలెను.**

## **✅  _నామినషన్స్ చేయు విధానము:_**

**login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురువిద్యార్థుల, ups అయితే ఇద్దరు విద్యార్థుల
పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward nominations
to da చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్
writeup ను, బ్యాంకు details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.   **
 **➡
గత సంవత్సరం OTR పూర్తీ చేసుకొని userid, passward గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్
చేయవచ్చు. ** **➡ userid గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు
others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు** **➡ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై 
విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా
నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం
చేయవలనదిగా కోరుచున్నాం.** **✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire manak అవార్డ్స్
లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాం. విద్యార్థుల
వివరాలు ప్రాజెక్ట్కు writeup లను సిద్ధం చేసుకుంటే మంచిది.**

### **󠀁[GUIDELINES OF INSPIRE SCIENCE PROJECTS 2016-2017 ](http://www.inspireawards-dst.gov.in/download/guidelines_all.pdf)󠁿**

### **󠀁[ONLINE APPLICATION 2016-2017](http://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=3)󠁿**

### **󠀁[GUIDELINES ANNEXURE 1](https://drive.google.com/file/d/0Bys2nMgbQyc6c0FQSDJRUlU3Zm8/view)󠁿**

# **󠀁[INSPIRE WEBSITE](http://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1)󠁿**

### **󠀁[INSPIRE AWARDS SCIENCE IDEAS AND PROJECTS MODELS](http://www.amaravathiteachers.com/science-projects/)󠁿**

 

 

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
