Home/ BLOG / Inspire-manak-science-awards-guntur-district-all-schools-id-numbers Inspire-manak-science-awards-guntur-district-all-schools-id-numbers
Inspire-manak-science-awards-guntur-district-all-schools-id-numbers
INSPIRE SCIENCE PROJECTS AWARDS GUNTUR DISTRICT ALL GOVERNMENT, ZP, MUNICIPAL, AIDED, UP SCHOOLS APPLICATION ID NUMBERS. ALL DIVISIONS SCHOOLS ID NUMBERS. SCIENCE ఉపాద్యాయనీ ఉపాద్యాయులుకు తెలియచేయునది ఏమనగా ! ఈ సంవత్సరం జరగబోయే INSPIRE MANAK exhibition కోసం nominations మొదలైనవి.* *Registrations చివరి తేది July 31st-2019. ముఖ్యాంశాలు* ఎవరైనా మీ Inspire User ID , password మరచిపోతే వెంటనే మీ మీ డివిజన్ కోఆర్డినేటర్లను సంప్రదించి తెలుసుకోవాలి. ముందుగానే Topic లను ఎంచుకుని division level orientation Program జరిగేనాటికి సిద్దంగా ఉండాలి. * students A/c numbers, aadhar numbers, DOB, Cast , Photo , Father & Mother names ను సిద్దంగా ఉoచుకోవాలి. * ప్రతీ ఉన్నత పాఠశాల తప్పనిసరిగా 5 ప్రాజెక్టులు, ప్రాధమికోన్నత పాఠశాల 3 ప్రాజెక్టు లు nominate చేయాలి.
error: Content is protected !!