inspire-manak-science-awards-projects-Registration-form-Guntur-2019

inspire-manak-science-awards-projects-Registration-form-Guntur-2019

inspire-manak-science-awards-projects-Registration-form-Guntur-2019

Innovation in Science Pursuit for Inspired Research (INSPIRE) is a National Programme implemented by the Ministry for attraction of talent amongst students to study science and pursue career with research. 

          Innovation in Science Pursuit for Inspired Research (INSPIRE)” is an innovative programme sponsored and managed by the Department of Science & Technology for attraction of talent to Science. The basic objective of INSPIRE is to communicate to the youth of the country the excitements of creative pursuit of science, attract talent to the study of science at an early age and thus build the required critical human resource pool for strengthening and expanding the Science & Technology system and R&D base.

INSPIRE (MANAK) 2018-19

District Level Science Exhibition cum Project selections (DLEPC)

AUXILIUM SCHOOL , GUNTUR.

29-01-2019  to  31-1-2019

REGISTRATION FORM

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

*ఇన్స్పైర్ (మనక్) ప్రదర్శన-2018-19*

ఇన్స్ ఫైర్ ప్రదర్శన లకు సంబంధించిన మార్గదర్శకాలు.*

1)ఎగ్జిబిట్ కి సంబందించిన ABSTRACT హార్డ్ కాపీ అందరూ తప్పనిసరిగా తీసుకురావాలి.

2) ABSTRACT ని CD లో edit చేయుటకు వీలుగా ఉండే  word format లో కాపీచేసి తీసుకొని రావాలి. స్టేట్ లెవల్(SLEPC) కి ఎంపికైనపుడు ఇది మరియు ప్రాజెక్టు రిపోర్ట్ రెండూ అవసరం అవుతాయి.

3) 2×4 (2అడుగుల వెడల్పు ×4అడుగులు పొడవు) సైజ్ లో *పాఠశాల పేరు లేకుండా* బ్యానర్ లో మీ ఎగ్జిబిట్ కి సంబంధించిన వివరాలు ఉండాలి.

4)ఎగ్జిబిట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరాదు. మనకు లిస్ట్ లో ఉన్న ఎగ్జిబిట్ నే ప్రదర్శనకు తీసుకొనిరావాలి. 

5)INSPIRE లిస్ట్ లో పేరు ఉన్న పాఠశాలలు తప్పనిసరిగా వారి ప్రదర్శనలు ఎగ్జిబిషన్ లో ప్రదర్శించాలి.

6)మీ వెన్యూల దగ్గరే మీకు రిజిస్ట్రేషన్ ఫారమ్ ఇస్తారు. దానిని పూరించి అక్కడే మీ హర్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ లతో పాటు అందించాలి.

7) జిల్లా స్థాయి లో ఎంపికైన ఎగ్జిబిట్స్ కి రాష్ట్ర స్థాయి ఇన్స్ ఫైర్ (SLEPC) ఫిబ్రవరి 3,4,5 తేదీలలో విశాఖపట్నం లో జరుగుతుంది. సమయం తక్కువగా ఉన్నందున అన్నీ జిల్లా స్థాయిలోనే సంసిధ్దంగా ఉండాలి. 

8) రాత్రికి బసచేయు విద్యార్థులు, ఉపాధ్యాయులు బ్లాంకెట్స్ తదితర సామాగ్రిని వెంటతెచ్చుకోవాలి.

NOTE: 

Every participating exhibit should submit two hard copies and

Two soft copies (CD) of abstract cum project at the venue.

Students Participating in the Exhibition should be in civil dress

(school dress in not allowed).

INSPIRE MANAK SELECTION LIST CLICK HERE

error: Content is protected !!