Inspire-Manak-Science-Projects-Awards-new-Registration-2020-21

Inspire-Manak-Science-Projects-Awards-new-Registration-2020-21

ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, రెసిడెన్షియల్,ఆదర్శ, కస్తూర్బా, కేంద్రీయ, నవోదయ మరియు ప్రైవేటు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు తెలియ జేయునది.

 ☞ INSPIRE Awards-MANAK online రిజిస్ట్రేషన్ మరియు విద్యార్థుల ప్రాజెక్టుల నామినేషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి.

5 projects for High schools & 3 projects for UP schools

 ☞ సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. 

Online Registration చేయునపుడు మీ పాఠశాల Dise నంబర్, Mail (personal ID లు కాకుండా school పేరుతో ID create చేస్తే మంచిది), మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు ఇన్ ఛార్జ్ ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 ని”లలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

పాఠశాల స్థాయి విద్యార్థుల ఆలోచనలను ఆచరణలో పెట్టి  ప్రోత్సహించే ఇన్‌స్పైర్‌ మనక్‌ (మిలియన్‌ మైండ్స్‌ ఆగ్‌మెంటింగ్‌ నేషనల్‌ యాస్పిరేషన్‌ అండ్‌ నాలెడ్జ్‌)ను కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. 

★ వెబ్‌సైట్‌లో పాఠశాల యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ కావాలి. ఆ పాఠశాల వివరాలతో పాటు విద్యార్థుల ప్రాజెక్టు వివరాల నమోదు చేయాలి. 

★ వీటిలో ఆమోదం లభించే ప్రాజెక్టులే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

★ కరోనా నేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశం, తయారు చేసే విధానం, ప్రయోజనాలు, తదితర అంశాలపై వీడియో, లేదా సీడీని ఆన్‌లైన్‌లో ప్రదర్శన ద్వారా ఎంపిక చేయనున్నారు

★ సాంకేతిక సౌకర్యం లేని చోట్ల వీడియోను చిత్రీకరించే చర్యలు ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు తీసుకుంటారు. 

★ దీన్ని న్యూదిల్లీ కేంద్రంగా ఉన్న డీఎస్‌టీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) పర్యవేక్షిస్తోంది.

★ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో సైన్సు ప్రదర్శనలో పాల్గొనేందుకు రూ.10 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 

SCERT, AP, Amaravati Online nominations for the year 2020-21 under INSPIRE Awards – MANAK Programme Request – submission PROCEESINGS

విద్యార్థి నామినేషన్ లో కొద్దిగా మార్పు వున్నది. గతంలో ఒకేసారి విద్యార్థుల పేర్లు, వారి వివరాలు సబ్మిట్ చేశాము .

కానీ ఇప్పుడు How many students participated in the idea competition అను బాక్స్ లో విద్యార్థుల సంఖ్య వ్రాయాలి.

ఆ తర్వాత ఒక్కొక్క విద్యార్థి ని add చేసి ఆ విద్యార్థి వివరాలను సబ్మిట్ చేయాలి. 

SOLAR STREET LIGHT SYSTEM WITH SOLAR PANELS PROJCT WRITE UP & VIDEO

the-piezoelectric-effect-applications-inspire-science-model-project

SMART CITY SCIENCE PROJECT MODEL WRITE UP & VIDEO

INSPIRE AWARDS STUDENTS NOMINATION NEW PROCESS

INSPIRE Downloads all forms download 

inspire projects collection write up Write up లు word files(185 write ups)

For More Information about INSPIRE Awards-MANAK Visit 

★ రాష్ట్ర స్థాయికి ఎంపికైతే మరో రూ.10 వేలు, జాతీయస్థాయిలో అయితే రూ.20 వేలు నగదు ప్రోత్సాహం ఉంటుంది.

★ పాఠశాల విద్యలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్యాలకు ఇది వర్తిస్తుంది. 

★ 2020-21 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో నమోదుకు వెబ్‌సైట్‌ తెరుచుకుంది.

*⌨ విధానం*? :

HOW TO REGISTRATION FOR MANAK INSPIRE SCIENCE AWARDS VIDEO

INSPIRE WEBSITE అడ్రస్ ద్వారా web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో school authority ని క్లిక్ చేసినపుడు one time registration వచ్చును.

దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును.

దానిని క్లిక్ చేసిన new school registration form  వచ్చును. దానిలో మీ స్కూల్ mail,dise నెంబర్ మరియు రెవెన్యూ dist-ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత, save & next నొక్కిన తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement save ? and ?print తీసుకొని స్కూల్ రికార్డు ? లో భద్రపరుచుకోవాలి.

District authority చే approve అయ్యాక mail id కి mail ? వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వారా మన పాఠశాల user id మరియు password creat చేసుకొవలెను.

నామినేషన్స్ చేయు విధానము:* 

login అయి, హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5గురు విద్యార్థుల, UPS అయితే ముగ్గురు విద్యార్థుల యొక్క పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, విద్యార్థి bank A/c number, IFSC Code,branch పేరు మొదలగు సమాచారమును నింపిన తర్వాత విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ writeup ను ఫోటోలతో సహా upload చేసి,forward nominations to district authority కు పంపవలెను.

How can you encourage your students???

1. Conduct an Idea Competition

2. Encourage observation skills

3. Guide students with Tools and Methods to find a Solution

4. Idea Box

Few Examples !!!

SOME INSPIRE SCIENCE PROJCTS VIDEOS PART-1

INSPIRE MANAK SCIENCE AWARDS USER MANUAL DOWNLOAD

SOME INSPIRE SCIENCE PROJECTS VIDEOS PART-2

INSPIRE AWARDS (Innovation in Science Pursuit for Inspired Research) pdf file (Few examples)

గత సంవత్సరం OTR పూర్తి చేసుకొని user id, password గుర్తున్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.

గుర్తు లేనివారు forget password విధానం ద్వారా చేయవచ్చు.

లిస్ట్ లో పేరు లేనివారు others అనే ఆప్షన్ ద్వారా OTR చేయవచ్చు.

విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా, సృజనాత్మకమైన, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితమైన, సామాజిక సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా,నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయాలి.

✅ ఈ దిశలో ప్రోత్సహిస్తూ, INSPIRE MANAK అవార్డ్స్ నామినేషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. 

గమనిక:

ఇప్పటికే అనేక పాఠశాలలు multiple registrations చేసినందున,ఒకసారి OTR చేసినవారు తిరిగి మరలా  OTR చేయరాదని మనవి.

HOW TO CHANGE OR CREATE NEW PASSWORD IN INSPIRE WEBSITE VIDEO

What kind of submissions will not be encouraged?
(Examples include but are not limited to the following)
• Common ideas/concepts textbooks/others
• Hydel power projects
• Rain water harvesting
• Water level indicator
• alarms, burglar alarms etc.
• Using Electricity/energy genVermi compost/vermin wash
• Letter box farm, earthquake eration through turbines/waste
batteries/dung/transport/wave etc.
• Turbines to generate energy

REGISTRATION FORM FOR INSPIRE SCIENCE POJECTS

For More Information about INSPIRE Awards-MANAK Visit on
http://www.inspireawards-dst.gov.in

http://nif.org.in/inspire-awards

INSPIRE SCIENC PROJECTS ONLINE REGISTRATION CLICK HERE

STUDENT REGISTRATION FORM

INSPIRE SCIENCE PROJECT WRITE UP

error: Content is protected !!