# INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS AND SANITATION

- Link: https://amaravathiteacher.com/integrated-monitoring-system-for-midday-meals-and-sanitation/
- Published: 2020-10-02T17:19:29+05:30
- Author: amaravathiteacher

## **INTEGRATED MONITORING SYSTEM FOR MIDDAY MEALS AND SANITATION**

*✨ ‘జగనన్న గోరుముద్ద’*

★ అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా..

1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం
చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు
మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి
ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.

★ 2. అదే విదంగా ప్రతిరోజూ *IMMS యాప్* లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు 
మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.

★ 3. ప్రతిరోజూ *IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన
వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

★ 4. ప్రతిరోజూ *IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS)* లో *inspection form*
లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

★ పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి
ఉంటుంది.

★ IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది *Chief Minster Dash Board* వరకు అనుసంధానం
అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది
గమనించగలరు.

*IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.*

★ IMMS యాప్ inspection లో బాగంగా *4-tire మానిటరింగ్ సిస్టమ్* గా రూపొందించబడినది.
అందులో బాగంగా
★ *1. ప్రధానోపాధ్యాయులు inspection*★ *2. PMC కమిటీ inspection*★ *3.
Welfare/Ward Education Assistant inspection*★ *4. Village Organiser inspection*

★ పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క
id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న
భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.

★ కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై
విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా *“జగనన్న గోరుముద్ద పధకం”* విజయవంతం గా ముందుకు
సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.

ధన్యవాదములు.
*మధ్యాహ్న భోజన పధక విభాగం*

### **పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది  దానికి సంబంధించిన మొత్తం వివరాలు**

### **\*ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్\***

### **\*మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించిన యూజర్ మాన్యువల్\***

### **\*సానిటేషన్  కి సంబంధించిన యూజర్ మాన్యువల్\***

### **1.Overview of Mobile/Tab Application**

### **The Mobile/Tab Application facilitates the users to capture the attendance details, stock details, midday meals monitoring information and present scenario of school Information, future development of schools and for monitoring the schools maintenance.**

### 

### **Department of School education recommends the use of following specifications for the best view of Mobile/Tab Application.**

 * 
   ### **Smart Phone with minimum 500MB storage space**
   
 * 
   ### **Android Version 4.0.3 or more.**
   
 * 
   ### **Mobile Internet connectivity (or) Wi-Fi with 3G or 4G Speed.**
   
 * 
   ### **Sufficient Mobile Data for Uploading Photos and videos.**
   

### 

### **Mobile application can be downloaded through the following ways**

 * 
   ### **Access the URL : 󠀁[http://Jaganannagorumudda.ap.gov.in/](http://Jaganannagorumudda.ap.gov.in/)󠁿 on your mobile. **
   
 * 
   ### **Click on the “Download APK” link inside the “Menu” options.**
   
 * 
   ### **After downloading the APP file (IMMS.APK), go to downloaded location and click to install.**
   

### **󠀁[VARADHI WORK BOOKS FOR 1ST CLASS TO 10TH CLASS PDF FILES DOWLOAD](https://amaravathiteacher.com/varadhi-work-books-sheets-for-primary-classes-level-1-level-2/)󠁿**

### **󠀁[MMS APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం USER MANNUAL DOWNLOAD](https://drive.google.com/file/d/1uX5I-I6yZ-Soga_TtmEdv8eGOvE2j-O0/view?usp=sharing)󠁿**

### **పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది.**⏎ **󠀁[](https://drive.google.com/file/d/153gLUPLwIfGt7tVTr5C5pakJVS4qA78n/view?usp=sharing)󠁿󠀁[ To install IMMS APP Click Here](https://drive.google.com/file/d/153gLUPLwIfGt7tVTr5C5pakJVS4qA78n/view?usp=sharing)󠁿ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్ రూపొందించారు.󠀁[](https://drive.google.com/file/d/14iuzwT7XPo4-z9q6SMeHm7hJ6JhqyDin/view?usp=sharing)󠁿󠀁[ Download IMMS USER MANUAL](https://drive.google.com/file/d/1uX5I-I6yZ-Soga_TtmEdv8eGOvE2j-O0/view?usp=sharing)󠁿 మధ్యాహ్న భోజన పథకం కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.󠀁[Download MDM User Manual](https://drive.google.com/file/d/14iuzwT7XPo4-z9q6SMeHm7hJ6JhqyDin/view?usp=sharing)󠁿సానిటేషన్  కి సంబంధించిన యూజర్ మాన్యువల్ రూపొందించడం జరిగింది.󠀁[Download SANITATION USER MANUAL](https://drive.google.com/file/d/13zCnIR1VIpvp5eHcz5sRY0i6l8FcmEPF/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
