Intelligence-Bureau-security-assistant-notification-2018

Intelligence-Bureau-security-assistant-notification-2018

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు (చివ‌రి తేది: 10.11.18)

                                భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధస‌బ్సిడ‌రీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకిప్రకటన విడుదలైంది.
వివరాలు…..
సెక్యూరిటీ అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2018
మొత్తం పోస్టుల సంఖ్య: 1054 (తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాల్లోవిజయవాడ-20, హైదరాబాద్-36 పోస్టులు ఉన్నాయి).
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతఅభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకుసంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడంరాయడంమాట్లాడటంతప్పనిసరి.
వయసు27 ఏళ్లు మించకూడదు.
ఎంపికరెండంచెల రాతపరీక్షఇంటర్వ్యూపర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తు ఫీజుజనరల్ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీఎస్టీఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారుమ‌హిళ‌లు ఫీజుచెల్లించ‌న‌వ‌సరం లేదు.

Commencement of online applications

20th October, 2018

Last Date of receiving online applications

10th November, 2018 [2359 hrs]

Last Date of depositing fee

13th November, 2018 [till closing of banking hours]
official website click here

DETAILED NOTIFICATION CLICK HERE

APPLY ONLINE CLICK HERE

error: Content is protected !!