Inter-1st-year-admissions-Allotments-declared-corporate-colleges

Inter-1st-year-admissions-Allotments-declared-corporate-colleges

Inter-1st-year-admissions-Allotments-declared-corporate-colleges

కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నారు.

ఎంపికైన విద్యార్థుల అడ్మిషన్‌ వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఆయా జిల్లా కార్యాలయాలకు తెలియచేస్తున్నారు.

అడ్మిషన్‌ కేటాయింపుల అనుమతి పత్రాలను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారుల ద్వారా జూన్‌ 8 లోపు సమర్పించాలి.

ఎంపికైనవారు తమకు కేటాయించిన కళాశాలల్లో జూన్‌ 15లోగా చేరవచ్చని సూచించారు. 

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 7 జీపీఏ ఆ పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.35 వేలు కళాశాల ఫీజు/వసతి వ్యయం,

పాకెట్‌ మనీ కింద రూ.3వేలు చెల్లిస్తుంది. 

ఈ పథకం కింద ప్రభుత్వం

1327 ఎస్సీ విద్యార్థులు,

604 ఎస్టీ,

738 బీసీ,

215 బీసీ-సీ,

183 మంది ఈబీసీ,

171 మంది మైనారిటీ విద్యార్థులను ఎంపిక చేసి ఉచితంగా చదివిస్తుంది.

*7GPA పైన వచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు జ్ఞాన భూమి సైట్ ద్వారా కార్పొరేట్ కాలేజ్ లకు అప్లై చేసుకోవడం జరిగింది.

వారికి ఈరోజు నుంచి కేటాయించిన కాలేజ్ వివరాలు వస్తున్నాయి. చూసుకోగలరు.*

కాలేజ్ పేరు చూసేందుకు కావలసినవి :*

➡అప్లికేషన్ ID:

➡SSC HT NO:

➡DOB:

*సెలెక్ట్ అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు*

TO KNOW YOUR ALLOTMENT STATUS CLICK HERE

CHECK YOUR STATUS CLICK HERE

JNANABHUMI OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!