inter-admissions-2020-21-in-ap-model-schools-schedule-online-application

inter-admissions-2020-21-in-ap-model-schools-schedule-online-application

Inter Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం… వివరాలివే

ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త.

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు.

విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 16న ప్రారంభమైంది.

అప్లై చేయడానికి జూలై 31 చివరి తేదీ.

విద్యార్థులు ఆన్‌లైన్‌లో  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రింట్ తీసుకొని కాపీని సంబంధిత ప్రిన్సిపాల్‌కు గడువులోగా సమర్పించాలి.

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించరు.

అన్ని వర్గాల్లో సీట్ల కేటాయింపులో 33.33 శాతం బాలికలకు కేటాయిస్తారు.

AP Model School Inter Admissions: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ONLINE APPLICATION FORM

AP CSE PROCEEDINGS ABOUT INTER 1ST YEAR ADMISSIONS

ONLINE Payment form

దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 16
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 జూలై 30

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31దరఖాస్తుల పరిశీలన- 2020 ఆగస్ట్ 1

ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన- 2020 ఆగస్ట్ 1
సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్- 2020 ఆగస్ట్ 3

తరగతుల ప్రారంభం- 2020 ఆగస్ట్ 3

దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.

Groups : MPC , BIPC , MEC & CEC @ 20 Students in each group*

 *Note :- Selection Criteria to be adopted to make the admissions in to first year Intermediate course will be intimated shortly.*

INTER ADMISSIONS SCHEDULE

AP MODEL SCHOOL OFFICIAL WEBSITE

error: Content is protected !!