IR @20% Arrear Bills లో CPS deduction అవసరము లేదు.
కేవలం Basic Pay పై20% IR Calculate చేయాలి.
Additional Increment,Family planning Inc పై IR రాదు.
Surrender leave Bills లో IR వేయరాదు.
IR April &May Arrear బిల్లులు జూన్ 5 తేది నుండి Non HRMS లో (PRC arrear bills లాగా)Submit చేయవచ్చును.
Bill Nos Generate అగుచున్నవి.
Proceedings, Bill, Budget, Non drawal copies CFMS లో upload చేయాలి.