Home/ ADMISSIONS / intermdiate-new-admissions-2020-21-guidelines-official-website-link
intermdiate-new-admissions-2020-21-guidelines-official-website-link
intermdiate-new-admissions-2020-21-guidelines-official-website-link
AP Intermediate Admission Notification 2020-21 online application & guidelins.
AP Intermediate Online Admissions 2020-21
28 నుంచి ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలు
దరఖాస్తు ఇలా..
* విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు.
వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఎన్ని కళాశాలలకైనా ఐచ్ఛికాలను ఇచ్చుకోవచ్చు.
ఎంపిక చేసుకున్న కళాశాల పరిస్థితులపై 25 ఛాయాచిత్రాలు విద్యార్థులకు కనిపిస్తాయి.
* కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, రుసుము, అకడమిక్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
* విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అధికారులు రూపొందిస్తున్నారు.
దానిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలకు ప్రకటన
2020 ఏడాది మొదటిసారిగా ప్రవేశాలను ఆన్లైన్లో చేస్తున్నారు.
విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలను ఇంటి నుంచే ఎంపిక చేసుకోవచ్చు.
ఒక్కొక్కరు ఎన్ని కళాశాల లలకైనా ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు.
ఈసారి ప్రవేశాల్లో ప్రైవేట్ సహా అన్ని జూనియర్ కళాశాలల్లో రిజర్వే షన్ను అమలు చేస్తున్నారు.
విద్యార్థులు ఆన్లైన్లో కళాశాలలను ఎంచుకునే సమయంలోనే వాటిలో ఉండే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలు కనిపిస్తాయి.
విద్యార్థులు కేవలం తమ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది.
ఎన్సీసీ కోటా వారు మాత్రమే ధ్రువపత్రాలను స్కానింగ్ చేసి, జతపరచాలి.
గతేడాది రుసుములతోనే ప్రవేశాలు నిర్వహించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
నిరుడు ప్రైవేటు కళాశాలల్లో మొదటి సంవ త్సరం విద్యార్థులకు రూ.3,119, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.3,482లను రుసుములుగా నిర్ణయించింది.
కొత్త బోధన రుసుములను నిర్ణయించే వరకు ఈ మొత్తాన్నే వసూలు చేయాల్సి ఉంటుంది.
How to Apply Intermediate Admissions 2020-21
First visit Inter Official website bie.ap.gov.in Search Inter Asmission tab Click on Tab and Enter Student Details Fee Pay on Online and Reciept No Enter Finally Once and Submit Will appear successfully your application
error: Content is protected !!