Board of Intermediate Education, Andhra Pradesh D.No. 48-18-2/A, Nagarjuna Nagar Colony Opp. NTR Health University, Vijayawada – 520008 Krishna District, Andhra Pradesh, India 0866-2974131 [email protected] 9391282578
ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల వివరాలను విద్యార్థుల సెల్ ఫోన్ నంబర్లకు పంపించినట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది.
సెల్ ఫోన్లోని లింకు ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిపై ప్రిన్సిపల్ సంతకాలు అవసరం లేదని తెలిపింది.
పాస్వర్డ్ విద్యార్థి పుట్టిన తేదీని పెట్టినట్లు పేర్కొంది.
📌 సెల్ ఫోన్ సదుపాయం లేని వారు వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్ పొందవచ్చు.
ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటన.
Note : 1) Arts students having attendance below 60% must contact principal to pay condonation 2) Arts, Science and Vocational students having attendance between 60% and 75% must contact principal to pay condonation. 3) IPE March 2020 Roll No is available with the Principal of your college .Please Contact Your Principal 4) You can also download the Hall-Ticket using First Year Hall-Ticket Number or Aadhar No.