# internal-marks-6th-10th-class-cce-exams-reforms-implementation

- Link: https://amaravathiteacher.com/internal-marks-6th-10th-class-cce-exams-reforms-implementation/
- Published: 2018-09-19T15:29:30+05:30
- Author: amaravathiteacher

## _**internal-marks-6th-10th-class-cce-exams-reforms-implementation**_

  |

### **పాఠశాల పరీక్షల్లో కీలక మార్పు**

### ** \*పదో తరగతి అంతర్గత మార్కుల మదింపులో మార్పు\***

### ** \*6-9 వరకు ఓమ్మార్‌ షీట్‌ విధానం రద్దు\***

###                **పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి అంతర్గత మార్కుల విధానాన్ని మార్చారు. ఆరు నుంచి తొమ్మిది వరకు ఓమ్మార్‌ షీటుతో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించే సమ్మెటివ్‌-1 పరీక్షల విధానంలోనూ మార్పులు తెచ్చారు. పదో తరగతి అంతర్గత మార్కుల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది.\***

###                               **\*పదోతరగతిలో అంతర్గత మార్కుల లెక్కింపు ఇలా..\* **

###                          **\*పదో తరగతిలో అంతర్గత మార్కులు 20% ఉంటాయి. వీటి మదింపులో ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పటివరకు నాలుగు ఫార్మెటివ్‌లు(50శ్రీ4), సమ్మెటివ్‌-1 (80మార్కులు) కలిపి మొత్తం 280 మార్కులను 20%కి కుదించి అంతర్గత మార్కులు కేటాయిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం నాలుగు ఫార్మెటివ్‌లు 200మార్కులను 10శాతానికి కుదిస్తారు. మిగతా 10శాతం మార్కులను సమ్మెటివ్‌-1 ఆధారంగా కేటాయిస్తారు.\*                                                                                                            **

### **                     \*సమ్మెటివ్‌-1ను రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పరీక్షగా నిర్వహిస్తారు. పరీక్ష పత్రాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి రూపొందిస్తుంది. ప్రభుత్వ పరీక్షల విభాగం ముద్రించి సరఫరా చేస్తుంది. సమ్మెటివ్‌-2ను పదో తరగతికి ప్రీఫైనల్‌గా నిర్వహిస్తారు\*.**

### **ఆరు నుంచి తొమ్మిది వరకు..\* **

### **⬛ \*గత విద్యా సంవత్సరంలో సమ్మెటివ్‌ పరీక్షలను రెండుకు కుదించిన పాఠశాల విద్యాశాఖ 8,9 తరగతులకు ఓమ్మార్‌ షీటుతో బహుళైచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఈ విధానాన్ని 6,7తరగతులకు కూడా అమలు చేయనున్నట్లు గతేడాది జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ఉత్తర్వులకు ఇప్పుడు సవరణ తీసుకొచ్చింది. సమ్మెటివ్‌-1ను నవంబరు మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తారు. సమ్మెటివ్‌-2ను మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.\***

### **⬛ \*6నుంచి 9వ తరగతి వరకు ఓమ్మార్‌షీటుతో నిర్వహించే విధానాన్ని రద్దు చేశారు. పాత విధానంలోనే వివరణాత్మక (డిస్క్రిప్టివ్‌) పద్ధతి, బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఇస్తారు. బిట్‌ పేపర్‌ ఉంటుంది. సమ్మెటివ్‌-2 సంవత్సరం పరీక్షగా ఉంటుంది. సమ్మెటివ్‌1, 2 పరీక్షల నిర్వహణ బాధ్యతలను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు.\***

  |   |   |

  |

  |

  |

    

[**_6TH TO 10TH CLASS CCE EXAMS REFORMS G.O.NO.62 CLICK HERE_**](https://drive.google.com/file/d/1SV063Ly5w6SGrz7pS6w_LC_awji8Awlf/view?usp=sharing)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
