# IRCTC-tree-jyotirlinga-shirdi-sai-baba-darshan-tour-package-November-details

- Link: https://amaravathiteacher.com/irctc-tree-jyotirlinga-shirdi-sai-baba-darshan-tour-package-november-details/
- Published: 2019-09-13T22:05:29+05:30
- Author: amaravathiteacher

## **_IRCTC-tree-jyotirlinga-shirdi-sai-baba-darshan-tour-package-November-details_**

### **షిరిడీ వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ**

### **మీరు షిరిడీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. **

### **ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ రూపొందించింది. షిరిడీతో పాటు మరిన్ని ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. **

### **ఆ టూర్ ప్యాకేజీ విశేషాలు తెలుసుకోండి.**

### **మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలను దర్శించడంతో పాటు షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ రూపొందించింది. **

### **ఔరంగాబాద్, షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వరం, భీమశంకర ఆలయం, ఎల్లోరా, బీబీకా మఖ్‌బారా, శనిశింగాపూర్, షిరిడీ, ముక్తిధామం, పంచవటి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది.**

### **‘త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్’ పేరుతో రూపొందించిన టూర్ వైజాగ్ నుంచి నవంబర్ 7న ప్రారంభమవుతుంది. ప్యాకేజీ ధర రూ.18260**

### **ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కొచ్చు. **

### **థర్డ్ ఏసీలో ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఔరంగబాద్‌, షిరిడీలో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి**

### **ఐఆర్‌సీటీసీ త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్ టూర్ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. **

### **నవంబర్ 7న ఉదయం 8 గంటలకు వైజాగ్ రైల్వేస్టేషన్‌లో టూర్ మేనేజర్‌ని కలిసి 9 గంటలకు వైజాగ్‌లో రైలు ఎక్కాలి**

### **నవంబర్ 8న ఉదయం 07.30 గంటలకు ఔరంగాబాద్‌కు చేరుకుంటారు. **

### **ఆ రోజంతా ఎల్లోరా గుహలు, బీబీకా మక్బారా, గృష్ణేశ్వర్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఔరంగాబాద్‌ లోనే బస చేయాలి.**

### **నవంబర్ 9న షిరిడీకి బయల్దేరాలి. దారిలో శనిశింగాపూర్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీకి చేరుకున్న తర్వాత హోటల్‌లో విశ్రాంతి తీసుకొని సాయిబాబా దర్శనానికి వెళ్లాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి**

### **నవంబర్ 10న నాసిక్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. త్రయంబకేశ్వర శివాలయం, ముక్తిధామం, పంచవటి, సీతాగుహ, కపలేశ్వర్ ఆలయం, గోదావరి ఘాట్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి**

### **నవంబర్ 11న భీమశంకర సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి తిరిగి షిరిడీకి తీసుకొస్తారు. **

### **రాత్రి షిరిడీలో బస చేసిన తర్వాత నవంబర్ 12న మన్మాడ్‌కు చేరుకోవాలి. **

### **సాయంత్రం 4.30 గంటలకు మన్మాడ్‌నుంచి బయల్దేరితే నవంబర్ 13న తెల్లవారుజామున 04.40 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
