# ISRO-Conducting-Young-scientist-programme-YUVIKA-2019

- Link: https://amaravathiteacher.com/isro-conducting-young-scientist-programme-yuvika-2019/
- Published: 2019-03-07T22:51:04+05:30
- Author: amaravathiteacher

## _**ISRO-Conducting-Young-scientist-programme-YUVIKA-2019**_

### **_YUVIKA (YUva VIgyani KAryakram) – Young Scientist Programme_**

### **ఇస్రో శిక్షణ**

### **★ విద్యార్థులు, యువతను అంతరిక్ష ప్రయోగాల వైపు ఆకర్షించేందుకు ఈ ఏడాది నుంచే ‘యువ శాస్త్రవేత్త అభియాన్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తామని ఇస్రో ప్రకటన. **

### **★ రెండు వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను ఎంపికచేసి  శిక్షణనిస్తారు. **

### **★ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర పాఠ్యాంశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంపికకు అర్హులు. **

### **★ ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించామని, విద్యార్థుల ఎంపిక అనంతరం ఈ నెలాఖరు నుంచి మొదటి విడత కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల పేర్లను ప్రకటిస్తామని ఇస్రో ప్రకటన.**

### **“యువిక” యంగ్ సైంటిస్ట్ ISRO కార్యక్రమం:**

### **1) యువిక అంటే ఏమిటి?**

### ** ♦ “యువ విజ్ఞాన్ కార్యక్రమ్” అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించి బాల్యదశలోనే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా మలిచేందుకు రూపొందించిన కార్యక్రమం.**

### **2) ఎవరు అర్హులు?**

### **♦ఇది 8వతరగతి పూర్తై, 9వతరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించబడింది. అయితే ఇపుడు 9వతరగతి పూర్తై 10వతరగతి చదవబోయే విద్యార్థులకుకూడా కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణప్రాంతాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.**

### **3) యువిక కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు?**

### **♦మేనెలలో మూడు, నాలుగు వారాలలో. రెండు వారాలపాటు ISRO నాలుగు కేంద్రాల్లొ నిర్వహించబడుతుంది.**

### **4) యువిక కార్యక్రమానికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయాలి?**

### **♦ఏప్రిల్ -3- 2019 సాయంత్రం 6 గంటల్లోగా. ఇపుడు 9వతరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేయాలి.**

### **♦జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారిచే ఖచ్చితంగా అప్లై చేయించాలి.**

### **★ అంతరిక్ష విజ్ఞానం, రాకెట్‌ సైన్స్‌ తదితర అంశాలతో కార్యశాలలు, సదస్సులు, సమావేశాలు, ప్రయోగాలను కొనసాగించి విద్యార్థులను చైతన్యపరుస్తారు.**

### **★ ప్రయోగాల దిశగా వారిని మళ్లిస్తారు.**

### **_THE SELECTION SHOULD BE BASED ON THE FOLLOWING CRITERIA._**

[[

### **_󠀁[ONLINE REGISTRATION APPLICATION CLICK HERE](https://yuvika.isro.gov.in/yuvika/?fbclid=IwAR1eWPNOoW1Idg0aVHwAJ7toCzQgBRJvxhMh5BwHLqUj5d10Xz4m-Wsq8SE)󠁿_**

### 󠀁[**_FOR MORE DETAILS CLICK HERE FOR DOWNLOAD_**](https://drive.google.com/file/d/1Xt0VSEi1Nt0_IF-x88YZxMIOQoncI-tt/view?usp=sharing)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
