isro-online-space-quize-competitions-my-gov-in-2019

isro-online-space-quize-competitions-my-gov-in-2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విద్యార్థులకు అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఎంవైజీవోవి డాట్‌ ఐఎన్‌ సమన్వయంతో ఈ నెల 10న ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహణ.

★ దేశవ్యాప్తంగా 8-10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. 

★ క్విజ్‌లో పాల్గొనేవారు ఎంవైజీవోవి డాట్‌ ఐఎన్‌ వెబ్‌సైట్‌లో ముందుగా వ్యక్తిగత ఖాతాను ఏర్పాటు చేసుకోవాలి. 

★ ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తరువాత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

★ ఒకరు ఒక్కసారి మాత్రమే పాల్గొనే అవకాశం. 

★ క్విజ్‌ వ్యవధి 5 నిమిషాలు(300 సెకండ్లు). 

★ ఈ సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. 

★ దేశంలోని విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. 

తక్కువ సమయంలో సరైన సమాధానాలు ఇచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.

★ ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరేసి చొప్పున విజేతలను ఎంపిక చేస్తారు. 

★ వారిని బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి ఆహ్వానించి, సెప్టెంబరు 7న జాబిల్లిపై దిగే ల్యాండర్‌ను ప్రధాని మోదీతో కలసి వీక్షించే అవకాశం కల్పిస్తారు.

This is a timed quiz with 20 questions to be answered in 300 seconds

These questions will be randomly picked from the question bank.

Winners will be adjudged on the basis of maximum number of correct answers.

In case of multiple participants having given same number of correct answers, the participants who take the least time to complete the quiz will be adjudged the winner.

You can skip a tough question and come back to it later.

The quiz will start as soon as you click the Start Quizbutton.

 

Participate and get a chance to watch the Landing of #Chandrayaan2 on the Moon live along with Honorable PM Narendra Modi

Participate and get a chance to watch the Landing of #Chandrayaan2 on the Moon live along with Honorable PM Narendra Modi Visit for more details.

ONLINE SPACE QUIZE CLICK HERE

error: Content is protected !!