# ISRO-target-chandrayan-3-moon-mission-2020-anounced-isro

- Link: https://amaravathiteacher.com/isro-target-chandrayan-3-moon-mission-2020-anounced-isro/
- Published: 2020-01-01T19:05:27+05:30
- Author: amaravathiteacher

## **ISRO-target-chandrayan-3-moon-mission-2020-anounced-isro**󠀁[](https://amaravathiteacher.com/isro-target-chandrayan-3-moon-mission-2020-anounced-isro/)󠁿

### **ఇస్రో టార్గెట్ చంద్రయాన్-3.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..**

### **ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. **

### **2020 సంవత్సరంలో ఈ భారీ ప్రయోగానికి సిద్ధమయ్యామని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు.**

### **ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 అనుకున్న ఫలితం ఇవ్వకపోవడంతో చంద్రయాన్ 3 ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. **

### **2020 సంవత్సరంలో ఈ భారీ ప్రయోగానికి సిద్ధమయ్యామని, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. **

### **ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రయాన్-3 ప్రాజెక్టు ప్రక్రియ కొన‌సాగుతోంద‌ని, ఆ ప్రాజెక్టు విలువ రూ.250 కోట్లు అని వెల్లడించారు. **

### **చంద్రయాన్‌-2 కొంత ఫలితాన్ని ఇచ్చిందని, విక్రమ్ ల్యాండర్ విజ‌య‌వంతంగా చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌లేక‌పోయినా.. ఆర్బిటార్ మాత్రం బాగా పనిచేస్తోందన్నారు. **

### **చంద్రుడి డేటాను మ‌రో ఏడేళ్ల పాటు ఆ ఆర్బిటార్ అందిస్తుందని తెలిపారు. **

### **అదే విధంగా.. ఈ సారి గగన్‌యాన్ ప్రాజెక్టును కూడా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.**

### **ఇదిలా ఉండగా, చంద్రయాన్ 3లో ఆర్బిటర్ అనేది ఉండదు. ఓన్లీ ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయని తెలిసింది.**

### **చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తోంది కాబట్టి, ఇస్రో… చంద్రయాన్ 3లో భాగమైన ల్యాండర్‌ను ఎక్కడ దింపాలి, రోవర్‌ ఎలా ఉండాలి? వంటి అంశాల్ని పరిశీలిస్తోంది. **

### **ఈసారి ల్యాండర్‌కి లెగ్స్ (కాళ్లు) అత్యంత బలంగా ఉండేలా చెయ్యబోతున్నట్లు తెలిసింది. ఎందుకంటే… మొన్నటి చంద్రయాన్ 2లో ల్యాండర్ కాళ్లు మరీ అంత బలమైనవేమీ కాదు. **

### **అందువల్ల అది వేగంగా పడినప్పుడు… దానికి శక్తి సరిపోలేదని అర్థమైంది. **

### **మొత్తంగా కొత్త ల్యాండర్, కొత్త రోవర్‌ను తయారు చేస్తారని తెలిసింది.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
