Jagananna-ammavodi-latest-updates-about-form-1-submission

Jagananna-ammavodi-latest-updates-about-form-1-submission

జగనన్న అమ్మవడి*

*ఫారం 1 submission కు సూచనలు :*

*ప్రధానోపాధ్యాయులు చేయవలసిన పని:-*

*🔸1.ప్రతి School  HM లాగిన్ లో రిపోర్ట్స్ మెనూ నందు School wise details enable చేయబడి ఉన్నవి.*

*🔸2. School wise student details click చేస్తే ఆ schoolకు సంబంధించిన  వివరాలలో defalt గా last column లో pending అని ఉంటుంది.*

*🔹3. Pending అని లేకుండా accept, reject అని ఉన్నచో ఆ సమాచారం కరెక్ట్ అయితే MEO లాగిన్ లో సబ్మిట్ చేయించుకోగలరు. ఒకవేళ సమాచారం కరెక్ట్ కానీ ఎడల MEO లాగిన్ నందు pending కానీ reject కానీ select చేయించుకోగలరు.*

*🔹3. వివరాలు అన్ని ఒకసారి సరి చూసుకొని అన్ని కరెక్ట్ అనుకున్న పాఠశాలలు MEO లాగిన్ నందు ఫారం -1 final confirmation చేయించుకోవచ్చు.*

*మండల విద్యాధికారులకు సూచనలు:-*

*🔸1. MEO లాగిన్ నందు ఫారం -1 confirmation చేయబోయేముందు HM లాగిన్ లో చెక్ చేసుకొనగలరని ప్రధానోపాధ్యాయులు తెలియజేసి*

*సమాచారం కరెక్ట్ అయితే accept/reject, సమాచారం correct కానిచో pending అని క్లిక్ చేయగలరు.*

*🔹2. ID selection మొదట 1 to100, 101 to 200…select చేసి సబ్మిట్ చేయగలరు.*

*🔸3. Same స్టూడెంట్ వివరాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదు అయి ఉంటే అలాంటి వాటిలో correct అనుకున్న దానిని accept చేయగలరు.*

*🔹4. అన్ని వివరాలు సరి చూసిన తర్వాత final submit button క్లిక్ చేయగలరు.*

*నోట్:-

Edit అవకాశాలు DEO లాగిన్ నందు లేవనే విషయాన్ని అందరు MEO లు గమనించగలరు.*

*🔸ఏదేని సమస్య ఉన్న ఎడల వెంటనే నోడల్ అధికారి గారికి తెలియజేయగలరు.*

JAGANANNA AMMAVODI MAIN WEBSITE HERE

SRIKAKULAM, VIJAYANAGARAM, VISAKHAPATNAM & EAST GODAVARI LINK

WEST GODAVARI, KRISHNA & GUNTUR DISTRICT WEBSITE LINK

PRAKASAM, NELLORE & KADAPA DISTRICT WEBSITE LINK

KARNOOL, ANANTHAPUR & CHITTOOR DISTRICTS WEBSITE LINK

error: Content is protected !!