jagananna-ammavodi-latest-updates-december-21st-proforma-1-2
jagananna-ammavodi-latest-updates-december-21st-proforma-1-2
జగనన్న అమ్మవొడి కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/సoరక్షకుల జాబితాను సిద్దం చేసేoదుకు కార్యకమాలు,
22.12.2019
ప్రొఫార్మా-1, 2లను పూర్తి చేయుట,
24.12.2019
APCFSS వారి ద్వారా పాఠశాల విద్య మరియు inter విద్య వారి సమాచారాన్ని సoయక్తo చేసి అర్హులైన ఒకే తల్లి/సoరక్షకులను గుర్తించడం.
26.12.2019 & 27.12.2019
సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా అనుమతి పొoదుట.
29.12.2019
పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపుట
31.12.2019
జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వారి అనుమతి కొరకు పoపుట
01.01.2020
జిల్లా కలెక్టర్ వారి అనుమతి పొందిన పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వారి కార్యాలయానికి పoపుట.
error: Content is protected !!