*💐జగనన్న అమ్మఒడి పథకానికి అనర్హులకు సంభందించి WithHeld ఆప్షన్ గ్రామసచివాలయంలో Enable చేయడం జరిగింది, WithHeldలో ఉన్న వారు అర్హులు అవ్వడానికి పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి*
*ఎవరయినా DropOut లో విద్యార్థులు ఉంటే వారికి అమ్మఒడి సంభందించి కొత్తపాఠశాలలో జాయిన్ చేసే ఆప్షన్ గురించి కూడా క్రింది వీడియో లో పూర్తిగా వివరించడం జరిగింది*