# jagananna-ammavodi-programme-latest-updates-November-24th-2019

- Link: https://amaravathiteacher.com/jagananna-ammavodi-programme-latest-updates-november-24th-2019/
- Published: 2019-11-22T21:25:36+05:30
- Author: amaravathiteacher

## **jagananna-ammavodi-programme-latest-updates-November-24th-2019**

### **అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు **

### **అమ్మఒడి తాజా విధి విధానాలు..\* **

### **అమ్మ ఒడి 100% పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు మీ యొక్క HM LOGIN ద్వారా రిపోర్టు ప్రింటు  తీసుకుని అన్ని వివరాలు వెరిఫై చెయ్యండి. **

### **➡రేషన్ కార్డు లేదని “NO” అని పెట్టిన వారి వివరాలు HM REJECTED LIST లో ఉంటాయి. వారికి ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది.**

### **➡ఆన్లైన్ చేసిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని రాసి ఉంచుకోండి. ప్రస్తుతం MEO LOGIN ఎనేబుల్ అయినది.**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/11/screencapture-
file-C-Users-Naga-Padma-Downloads-1-pdf-2019-12-02-21_33_19.jpg?resize=474%2C372&
ssl=1)

## **󠀁[AMMAVODI NEW GUIDELINES CLICK HERE ](https://drive.google.com/file/d/1n7SuvdD067-M6m7Lp88X3YgaReisSAhy/view?usp=sharing)󠁿(02.12.2019 Updates)**

### 󠀁[**SRIKAKULAM, VIJAYANAGARAM, VISAKHAPATNAM & EAST GODAVARI LINK**](http://ammavodihm1.apcfss.in/)󠁿

### 󠀁[_**WEST GODAVARI, KRISHNA & GUNTUR DISTRICT WEBSITE LINK**_](http://ammavodihm2.apcfss.in/login.htm;jsessionid=AB5345003DEDD6684B3EC3F0270E8587)󠁿

### 󠀁[**PRAKASAM, NELLORE & KADAPA DISTRICT WEBSITE LINK**](http://ammavodihm3.apcfss.in/login.htm;jsessionid=0A7F25B9A2173E76FA1AED634BFB3950)󠁿

### 󠀁[_**KARNOOL, ANANTHAPUR & CHITTOOR DISTRICTS WEBSITE LINK**_](http://ammavodihm4.apcfss.in/)󠁿

### **అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు\***

### **ప్ర):  \*వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?\***

### **జ):  \*MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి…అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది…అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.\***

### **ప్ర):  \*వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?\***

### **జ):  \*MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.\***

### ** ➽ \*రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.\***

### **అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు**

### **➽ \*రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.\***

### **➽ \*తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.\***

### **➽ \*మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.\***

### **ఏదైనా విద్యార్థి యొక్క వివరాలపై సందేహం ఉన్నా ఎంఈఓ గారి లాగిన్ లో కాన్సల్ చేసి మరల ఎంటర్ చేసే సదుపాయం కలదు, కావున కలత చెందాల్సిన అవసరం లేదు.\***

### **ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి?**

### **జ): MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి…అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది…అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.**

### **ప్ర): వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమ్ చేయాలి?**

### **జ): MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.**

### **\*పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు\***

### **\*ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేదీ : 22.11.2019\***

### **\*విషయం : పాఠశాల విద్యాశాఖ-సవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20) విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.\***

### **జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించి  జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు అందరికి సూచన :**

### **24వ తేదీ ఉదయానికి ఆ పాఠశాలకు సంబంధించి లాగ్ ఇన్ ఐడి మరియు పాస్ వర్డ్ అందజేస్తారు .**

### **ఎవరి బాంక్ వివరాలు పిల్లలు ఇచ్చారో  వారి (తల్లి/తండ్రి/ సంరక్షకుని ) నివశిస్తున్న  ప్రాంతం రూరల్ లేక అర్బన్ రూరల్ అయితే   జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, అలాగే అర్బన్ ఏరియా అయితే  మునిసిపాలిటీ పేరు, వార్డు పేరు ,ఇంకా ఇతర సమాచారం ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా సేకరించి ఉంచుకోవాలి .**

### **󠀁[JAGANANNA AMMAVODI MAIN WEBSITE](http://ammavodihm.apcfss.in/login.htm;jsessionid=FD7D033E015FBDADFE701FE2EFD88E62)󠁿**

### **ఇవన్నీ కూడా 24 -11 -2009 లోపు సేకరించుకోవాలి **

### **ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించి  ఉంచుకోవాలి. **

### ** 24-11-2019 న హెడ్మాస్టర్ కు ఏపిర‌సి‌ఎఫ్‌ఎస్‌ఎస్ యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.**

### ** అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. **

### ** పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.**

### ** 100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి.**

### ** 100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.**

### ** 300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.**

### ** ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును.**

### ** ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DEOPs , IERT, DLMT, PTI ల ద్వారా  గ్రామ సచివాలయానికి పంపవలెను.**

### **󠀁[JAGANANNA AMMAVODI MAIN WEBSITE](http://ammavodihm.apcfss.in/login.htm;jsessionid=FD7D033E015FBDADFE701FE2EFD88E62)󠁿**

### **మనం విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత ATTENDANCE  పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.**

### **󠀁[AMMAVODI 75% ATTENDENCE SOFTWARE EXCEL DOWNLOAD HERE](https://amaravathiteacher.com/ammavodi-attendence-consolidation-excel-sheet-software/)󠁿**

### **󠀁[అమ్మ వొడి వెబ్సైట్ లో విద్యార్ధి వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో ఈ విడియో లో వున్నది ](https://www.youtube.com/watch?v=zS_k2cTkQzQ)󠁿**

### 󠀁[**అమ్మ ఒడి\* ****✤ \*అధికారిక వెబ్సైట్\* **](http://ammavodihm.apcfss.in/login.htm;jsessionid=FD7D033E015FBDADFE701FE2EFD88E62)󠁿

### **✤ \*విద్యార్థి వివరాల నమోదు విధానం\***

### **➸ Go to website to HM Login.**

### **➸ Please enter the \*Username and Password\* and Click on Login.**

### **➸ After LOGIN Please Click on the \*SERVICES\* Option in the Menu, then Please Click on the \*S1- Student Details without Prepopulate Mother Data.\***

### **➸ Here Please \*SELECT\* the \*CLASS\* and click on the Get Details.**

### **➸ After that screen will be appear, then Please click on the \*View Button\* as you wish in the **

### **\*Students List.\***

### **➸ If you Click on the \*YES OPTION\* in the screen Student Details will be appear in the POP-UP **

### **Screen.**

### **➸ Please Click on the \*Services for S2-Student Registration form Details.\***

### **➸ After Click on the \*S2-Student Registration form\* Details,Screen will be appear. **

### **➸ Then please fill the details of all students. And please click on the \*SUBMIT\* button. **

### **➸ After click on the \*SUBMIT\* button, details are \*successfully uploaded.\* And here \*STUDENTS ID\* will be generated. **

### **\*Source :- Rc No 242\***

### **󠀁[HOW TO USE JAGANANNA AMMAVODI WEBSITE USER MANUAL](https://drive.google.com/file/d/1x9YRjJgfxG2MvCiR55mmE0xPiSTpUAfa/view?usp=sharing)󠁿**

### **జగనన్న అమ్మ ఒడి కోసం\* ****\*పిల్లల హాజరు శాతం\* ****\*READY RECKONER\***

### **\*పనిదినాలు\***

### **\*121 రోజుల నుండి\* ****\*126 రోజుల వరకు\***

### **\*విద్యార్థి హాజరు\* ****\*ఒక్క రోజు నుండి\***

### **\*అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు.**

### **󠀁[AMMAVODI ATTENDENCE % READY RECKNOR](https://drive.google.com/file/d/1GfxZLQqSEzPd8P6T_UQiybH_LYme2sDy/view?usp=sharing)󠁿**

### **󠀁[పిల్లల హాజరు శాతం\* \*READY RECKONER..పనిదినాలు\* \*122 రోజుల నుండి\* \*124 రోజుల వరకు\* \*విద్యార్థి హాజరు…ఒక్క రోజు నుండి…అన్ని రోజుల వరకు చూసుకోవచ్చు… CLICK HERE FOR DOWNLOAD](https://drive.google.com/file/d/18fhNr3Juw4FtuZzZsLUUqyrB8z0zbvGg/view?usp=sharing)󠁿**

### **󠀁[అమ్మ వొడి వెబ్సైట్ లో విద్యార్ధి వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో ఈ విడియో లో వున్నది ](https://www.youtube.com/watch?v=zS_k2cTkQzQ)󠁿**

### **పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.**

### **ఇతర సమాచారంకోసం మిగిలిన వివరాలను అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు ,Rc.242,Dt.22/11/2019  ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు మరియు అమ్మవొడి హెల్ప్ లైన్ టీమ్  వారిని సంప్రదించగలరు.**

### **ప్రధానోపాధ్యాయులు –  నమోదు చేయవలసినవి .**

### **Bank account number, BRANCH NAME.IFSC Code, Aadhar number.**

### **Ration card number.**

### **MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATHI name .**

### ** Student attendance percentage. **

### **పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి**..

### **󠀁[FOR MORE DETAILS RC.NO.242/A PROCEDINGS CLICK HERE FOR DOWNLOAD](https://drive.google.com/file/d/1pZ-EenKLXMHpt3LSFfzqQe-vi6WYoNpT/view?usp=sharing)󠁿**

### **󠀁[HOW TO USE JAGANANNA AMMAVODI WEBSITE USER MANUAL](https://drive.google.com/file/d/1x9YRjJgfxG2MvCiR55mmE0xPiSTpUAfa/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
