AMMAVODI SECOND LIST:
అమ్మఒడి సైట్ లో Second Eligibility List ను అప్ లోడ్ చేశారు. దానిని కూడా అందరూ Download చేసుకోవాలి. Use the Steps below to download:
jaganannaammavodi.ap.gov.in
Click for Ammavodi Login
Select District
Enter DISE Code, Pass Word
Select Reports
Select Second Eligibility List
💐 జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి Second Eligible List ఇవ్వడం జరిగింది. సెకండ్ Eligible List చూసే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి
అదే విధంగా గ్రామ సచివాలయం Navasakam లాగిన్ లో కూడా కొత్త అర్హులు, అనర్హులు, WithHeld లిస్ట్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు క్రింది వీడియో చూడండి